ఆసుపత్రి బెడ్‌పై ఒకప్పటి స్టార్ హీరో !! అసలు ఏం జరిగిందంటే ??
ఒకప్పుడు లవర్ బాయ్ హీరోల్లో ముందు వరుసలో ఉన్న హీరో అబ్బాస్. శంకర్ ప్రేమ దేశం సినిమాతో.. ఓవర్ నైట్ యూత్ ఐకాన్ గా... లేడీ డార్లింగ్ బాయ్ లా మారిపోయిన అబ్బాస్..
ఒకప్పుడు లవర్ బాయ్ హీరోల్లో ముందు వరుసలో ఉన్న హీరో అబ్బాస్. శంకర్ ప్రేమ దేశం సినిమాతో.. ఓవర్ నైట్ యూత్ ఐకాన్ గా… లేడీ డార్లింగ్ బాయ్ లా మారిపోయిన అబ్బాస్.. ఈ సినిమా చేసిన కొంత కాలానికే.. ఫేడ్ అవుట్ అయిపోయారు. ఆ తరువాత మెళ్లి మెళ్లిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకుని న్యూజీలాండ్‌లో సెటిల్ అయ్యారు. తన పర్సనల్ లైఫ్‌లో మునిగిపోయారు. కాని ఉన్నట్టుండి తాజాగా హాస్పిటిల్ బెడ్ పై కనిపించి అందర్నీ షాక్ చేశారు. ఈ హీరోకు ఏమైందని అందర్నీ ఆరా తీసేలా చేస్తున్నారు. ఇక న్యూజిలాండ్లోనే సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న అబ్బాస్.. సినిమాలు మానేసినప్పటికీ.. సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ ను అప్పుడప్పుడూ పలకరిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ హీరో ఆసుపత్రి బెడ్ పై పడుకున్న ఓఫోటోను షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరు అవార్డు విషయంలో.. మోదీ అలా.. మోహన్ బాబు ఇలా !!
Andrea: వాడి చేతిలో మోసపోయా !! గతం చెబుతూ ఏడ్చిన ఆండ్రియా !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

