చిరు అవార్డు విషయంలో.. మోదీ అలా.. మోహన్ బాబు ఇలా !!
మెగా స్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడంతో.. అందరూ విష్ చేస్తున్నారు. కంగ్రాట్స్ చెబుతూ.. ట్వీట్స్ చేస్తున్నారు.
మెగా స్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడంతో.. అందరూ విష్ చేస్తున్నారు. కంగ్రాట్స్ చెబుతూ.. ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటికే జన సేనాని పవన్ కూడా తన అన్నకు అవార్డు రావడం సంతోషం వ్యక్తం చేశారు. అన్న కీర్తి కిరీటంలో మరొక మకుఠం అంటూ తను రిలీజ్ చేసిన లేఖలో రాసుకొచ్చారు. ఇక ఈ క్రమంలోనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మోహన్ బాబు కూడా చిరును విష్ చేస్తూ ట్వీట్ చేశారు. “మెగాస్టార్ చిరంజీవి విలక్షమైన నటుడు.. అద్భుతమై న వ్యక్తిత్వంతో .. విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి ఎన్నో తరాల ప్రేక్షకుల అభిమానం… ఆదరణనూ చూరగొన్నారు. ఇక గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైనందుకు ఆయనకు నా అభినందనలు” అని తన ట్వీట్లో రాసుకొచ్చారు మోదీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Andrea: వాడి చేతిలో మోసపోయా !! గతం చెబుతూ ఏడ్చిన ఆండ్రియా !!
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

