జపాన్‌లో RRR తుఫాన్ !! మరో అన్‌బిలీవబుల్ రికార్డ్ !!
జపాన్ లో తుఫాన్ క్రియేట్ చేస్తోంది ట్రిపుల్ ఆర్. ఇండియాలో ఇప్పటికే కలెక్షన్ల విధ్వంసం సృష్టించి.. ఆ తరువాత బాలీవుడ్ తీరం ఆవల ఉన్న హాలీవుడ్ ను అల్లకల్లోలం చేసేసింది.
జపాన్ లో తుఫాన్ క్రియేట్ చేస్తోంది ట్రిపుల్ ఆర్. ఇండియాలో ఇప్పటికే కలెక్షన్ల విధ్వంసం సృష్టించి.. ఆ తరువాత బాలీవుడ్ తీరం ఆవల ఉన్న హాలీవుడ్ ను అల్లకల్లోలం చేసేసింది. ఇక ఇప్పుడు జపాన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై విరుచుకుపడుతూ.. హిస్టరీలో ఎప్పుడూ లేనంత రెస్పాన్స్ రాబడుతోంది. జపాన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది. ఇక అక్టోబర్ 17న జపాన్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా.. కేవలం 17 వారాల్లోనే 185 మిలియన్ యెన్‌లను సాధించింది. అంటే తన మన రూపాయల్లో దాదాపు 10 కోట్లకు పైగా అన్నమాట. ఇక ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం తాజాగా 2 మిలియన్ యెన్‌లను వసూళ్లను సాధించింది. అంటే మన రూపాయల్లో ఇది దాదాపు 12 కోట్లు . అయితే జపాన్ లో ఈ రేంజ్ కలెక్షన్ రాబట్టిన సినిమా ట్రిపుల్ ఆర్ మాత్రమే కావడంతో.. ఇప్పుడు ఇదే న్యూస్ అంతటా వైరల్ అవుతోంది. ఇంతలా కలెక్షన్లు రాబడుతున్న ట్రిపుల్ రాజ్ గురించే అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆసుపత్రి బెడ్‌పై ఒకప్పటి స్టార్ హీరో !! అసలు ఏం జరిగిందంటే ??
చిరు అవార్డు విషయంలో.. మోదీ అలా.. మోహన్ బాబు ఇలా !!
Andrea: వాడి చేతిలో మోసపోయా !! గతం చెబుతూ ఏడ్చిన ఆండ్రియా !!
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

