Jr Ntr: క్లాసీ లుక్‌లో.. కళ్లు తిప్పుకోనీకుండా తారక్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఎట్ ప్రజెంట్ తన న్యూ లుక్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు పాన్ ఇండియన్ రేంజ్‌లో అమ్మాయిల మనసులు కొల్లగొడుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఎట్ ప్రజెంట్ తన న్యూ లుక్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు పాన్ ఇండియన్ రేంజ్‌లో అమ్మాయిల మనసులు కొల్లగొడుతున్నారు. టైగర్ కాస్త లవర్ బాయ్‌లా కనిపిస్తున్నారే అనే కామెంట్ సోషల్ మీడియాలో కనిపించేలా చేస్తున్నారు. దాంతో పాటే.. అసలు విషయం ఎప్పుడానే ప్రశ్నను కూడా నెట్టింట తనను అడిగేలా చేసుకుంటున్నారు. ఎస్ ! రీసెంట్ ఓ న్యూ లుక్‌తో… నెట్టింట దద్దరిల్లే ఇంపాక్ట్ క్రియేట్ చూసిన మన జూనియార్.. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూనే మరో పిక్ ను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశారు. క్లాసీ లుక్‌లో.. బ్లాక్ స్క్వేర్ షేడ్స్‌లో.. మినిమల్ బియర్డ్‌తో… ట్రెండీ సూట్లో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. కొరటాల సినిమా కోసం పర్ఫెక్ట్ మేకోవర్ తో రెడీ అయిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జపాన్‌లో RRR తుఫాన్ !! మరో అన్‌బిలీవబుల్ రికార్డ్ !!
ఆసుపత్రి బెడ్‌పై ఒకప్పటి స్టార్ హీరో !! అసలు ఏం జరిగిందంటే ??
చిరు అవార్డు విషయంలో.. మోదీ అలా.. మోహన్ బాబు ఇలా !!
Andrea: వాడి చేతిలో మోసపోయా !! గతం చెబుతూ ఏడ్చిన ఆండ్రియా !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

