రూటు మార్చిన పక్షులు.. వీటి తెలివికి ఇంజినీర్లు సైతం నోరెళ్లబెట్టాల్సిందే..
ప్రపంచం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా దాని మూలాలు మాత్రం ప్రకృతి ఒడిలోనే ఉన్నాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇల్లు కట్టుకోవడమనేది ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కల.
ప్రపంచం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా దాని మూలాలు మాత్రం ప్రకృతి ఒడిలోనే ఉన్నాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇల్లు కట్టుకోవడమనేది ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కల. అది మనిషి అయినా, జంతువు అయినా, పక్షి అయినా అందరికి ఒకే కల ఉంటుంది. పక్షుల గురించి చెప్పాలంటే.. గడ్డి, కర్ర పుల్లలు, దూది వంటి వాటితో పక్షులు చక్కగా గూడు కట్టుకుంటాయి. అయితే మారుతున్న కాలాన్ని బట్టి అవి కూడా అప్‌డేట్ అవుతున్నాయి. అవి తమ గూడును మానవుడి గృహంలా బలంగా తయారు చేసుకోవడం నేర్చుకున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో రెండు పక్షులు గూడు కట్టుకుంటున్నాయి. అవి ఎంతో శ్రమించి చాలా వేగంగా గూడు కడుతున్నాయి. అదికూడా మట్టిని తమ గూడులా ఎంతో నైపుణ్యంతో కట్టాయి. అది చూస్తే మహా మహా ఇంజనీర్లు సైతం నోరెళ్ల బెట్టాల్సిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్ హీరోలకు.. డైరెక్టర్ లింగు స్వామి వార్నింగ్..
Jr Ntr: క్లాసీ లుక్‌లో.. కళ్లు తిప్పుకోనీకుండా తారక్..
జపాన్‌లో RRR తుఫాన్ !! మరో అన్‌బిలీవబుల్ రికార్డ్ !!
ఆసుపత్రి బెడ్‌పై ఒకప్పటి స్టార్ హీరో !! అసలు ఏం జరిగిందంటే ??
చిరు అవార్డు విషయంలో.. మోదీ అలా.. మోహన్ బాబు ఇలా !!
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

