Chilika Lake: చిలిక లేక్‌లో వలస పక్షుల సందడి .. మెస్మరైజింగ్ వీడియో
ఉరుకుల పరుగుల జీవితంలో మానవుడు ప్రకృతిలోని ఎన్నో అందాలను మిస్ అవుతున్నాడు. ఏ ఒక్కరికీ ప్రకృతితో మమేకమై సేదతీరే తీరిక ఉండటం లేదు.
ఉరుకుల పరుగుల జీవితంలో మానవుడు ప్రకృతిలోని ఎన్నో అందాలను మిస్ అవుతున్నాడు. ఏ ఒక్కరికీ ప్రకృతితో మమేకమై సేదతీరే తీరిక ఉండటం లేదు. అందుకే సోషల్ మీడియా ఇలాంటివారికి కాస్త ఉపశమనం కల్పిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకు ఉదాహరణగా ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో షేర్ చేసిన వలస పక్షుల వీడియోను చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఒడిషాలోని చిలిక లేక్‌లో వలస పక్షులు విహరిస్తున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బ్యూటిఫుల్ బ్లూ చిలికా సరస్సు అందాలు కట్టిపడేస్తున్నాయి. ఈ వీడియోలో సరస్సు మీదుగా పలు వలస పక్షులు ఎంతో ఆనందంగా విహరిస్తున్నాయి. వలస పక్షుల సీజన్ మొదలైందని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
20 అడుగుల గిరి నాగుపాము.. చూస్తే వణుకు పుట్టాల్సిందే !!
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

