ఒరబ్బయ్య ఆహా.. అంటూ అదరగొట్టిన చిన్నారి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పాటల్లో జంపలకిడి జారు మిఠాయ ఒకటి మరొకటి ఒరబ్బయ్య అనే పాట.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పాటల్లో జంపలకిడి జారు మిఠాయ ఒకటి మరొకటి ఒరబ్బయ్య అనే పాట. ఈ రెండు పాటలు వైరల్ అయ్యింది మంచు విష్ణు నటించిన జిన్నా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా.. విష్ణు నటించిన జిన్నా సినిమాలో ఒక జానపద గీతాన్ని వాడారు. చిత్తూరు జిల్లా జానపద గేయాలను ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అక్కడి మహిళల చేత పాడించారు. అయితే ఈ రెండు పాటలు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ పాటలకు తమదైన శైలిలో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే జంపలకిడి జారు మిఠాయ.. పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటే ఇప్పుడు ఒరబ్బయ్య అనే పాట కూడా వైరల్ అవుతుంది. నువ్వొస్తావనీ నేను ఒరబ్బయ్య సిల్క్ చీర కట్టుకుంటిని అంటూ సాగే ఈ పాటకు కూడా ఫన్నీ వీడియోలు చేస్తున్నారు నెటిజన్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bruce Lee Death Mystery: 49 ఏళ్ల తరువాత వీడిన ‘బ్రూస్ లీ’ మరణ రహస్యం !! ఎలా చనిపోయాడంటే ??
చైనాలో మేకల వింత ప్రవర్తన !! 12 రోజులపాటు ఒకేచోట..
Chilika Lake: చిలిక లేక్‌లో వలస పక్షుల సందడి .. మెస్మరైజింగ్ వీడియో
20 అడుగుల గిరి నాగుపాము.. చూస్తే వణుకు పుట్టాల్సిందే !!
Rare Bird: 140 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించిన అరుదైన పక్షి !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

