Earthquake In Delhi: ఢిల్లీ లో భూకంపం !! భయంతో పరుగులు తీసిన ప్రజలు.. లైవ్ వీడియో

Earthquake In Delhi: ఢిల్లీ లో భూకంపం !! భయంతో పరుగులు తీసిన ప్రజలు.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Nov 09, 2022 | 10:05 AM

రాజధాని ఢిల్లీలో భూమి కంపించింది. మంగళవారం అర్ధారాత్రి దాటక పలు చోట్ల 20 సెకన్లపాటు ప్రకంపనలు వచ్చాయి. నేపాల్‌, చైనాతో పాటు భారత్‌లోని పలు రాష్ట్రాల్లో భూప్రకంపలు భయాందోళనకు గురి చేశాయి.

రాజధాని ఢిల్లీలో భూమి కంపించింది. మంగళవారం అర్ధారాత్రి దాటక పలు చోట్ల 20 సెకన్లపాటు ప్రకంపనలు వచ్చాయి. నేపాల్‌, చైనాతో పాటు భారత్‌లోని పలు రాష్ట్రాల్లో భూప్రకంపలు భయాందోళనకు గురి చేశాయి. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్‌లలో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే దాని లోతు భూమికి 10 కి.మీ. భారత్‌తో సహా చైనా, నేపాల్‌లో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు దాదాపు 1 నిమిషం పాటు అడపాదడపా కొనసాగాయి. అయితే ఇందులో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సానియా మీర్జా విడాకులు తీసుకోనున్నారా ?? హృదయం బద్దలైందంటూ సానియా ఇన్‌స్టా స్టోరీస్‌

చోరీలపై లైవ్‌ చేస్తుండగా రిపోర్టర్‌ ఇయర్‌ఫోన్‌ చోరీ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

నీ ధైర్యానికి సలాం రా సామి !! పాములతో ఆ ఆటలేంట్రా బాబు !!

ఒంటికాలితో స్కేటింగ్‌ !! నేషనల్‌ ఛాంపియన్‌గా నిలిచిన చిన్నారి !! ఆత్మవిశ్వాసానికి తలవంచాల్సిందే

Digital TOP 9 NEWS: మద్యం మత్తులో మరో ఇంట్లో పడుకున్న సీఎఫ్‌వో! | కంకరమట్టి పోసి సమాధికి యత్నం

జపాన్‌లో సంచలనంగా RRR.. 185 M¥ ల రికార్డు కలెక్షన్స్

Published on: Nov 09, 2022 10:05 AM