‘ధ్వని’ వేగాన్ని మించిన వేగం.. ఇది సరికొత్త అస్త్రం వీడియో
భారత అమ్ములపొదలోకి ధ్వని పేరుతో సరికొత్త హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ చేరబోతోంది. ధ్వని వేగాన్ని మించి, గంటకు 7,000 కి.మీ. వేగంతో 2,000 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి ప్రయాణ మార్గంలో దిశను మార్చుకోగలదు. DRDO దీని ప్రాథమిక పరీక్షలను పూర్తి చేసింది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయి పరీక్షలు జరగనున్నాయి.
భారత రక్షణ రంగంలో సరికొత్త అస్త్రం సిద్ధమవుతోంది. భారత సైన్యం అంచనా ప్రకారం బ్రహ్మోస్ క్షిపణిని కూడా మించిపోయే సామర్థ్యంతో ధ్వని అనే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్‌ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) దేశీయంగా అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టు పరీక్షలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ధ్వని క్షిపణి వేగం ధ్వని వేగం కన్నా చాలా అధికంగా ఉంటుంది, గంటకు 7,000 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోగలదు. ఈ అసాధారణ వేగం కారణంగా 1500 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
వైరల్ వీడియోలు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
