ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 ఘన విజయంపై తన గత ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకానొక సమయంలో ఒక్క షో దొరకడానికి పడిన కష్టం నుంచి నేడు వేల హౌస్‌ఫుల్ షోలతో అఖండ విజయం సాధించినందుకు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విజయానికి కారణమైన అభిమానులకు, దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.
కాంతారా చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి తాజాగా విడుదలైన కాంతారా చాప్టర్ 1తో మరోసారి సంచలనం సృష్టించారు. ఈ చిత్రం సాధించిన ఘన విజయంపై ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఒకప్పుడు తన సినిమాకు ఒక్క షో దొరకడానికి ఎంతో కష్టపడ్డానని, అయితే ఇప్పుడు వేల హౌస్‌ఫుల్ షోలతో తన చిత్రం అఖండ విజయాన్ని అందుకోవడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని రిషబ్ శెట్టి పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
