మీకు పాలు అంటే నచ్చవా.. అయితే ఇది మీ కోసమే.. వీడియో

మీకు పాలు అంటే నచ్చవా.. అయితే ఇది మీ కోసమే.. వీడియో

Phani CH

|

Updated on: Nov 17, 2021 | 6:34 PM

కాల్షియం శరీరంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరికీ తగు మోతాదులో కాల్షియం అవసరమవుతుంది. అయితే పాలు మాత్రమే ఈ అవసరాన్ని తీర్చగలవని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.

కాల్షియం శరీరంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరికీ తగు మోతాదులో కాల్షియం అవసరమవుతుంది. అయితే పాలు మాత్రమే ఈ అవసరాన్ని తీర్చగలవని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. కాల్షియం పుష్కలంగా ఉండే అనేక ఆహారాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాం. పాలు అంటే ఇష్టపడని వారు ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకుంటే సరి. కాల్షియం శరీరంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరికీ తగు మోతాదులో కాల్షియం అవసరమవుతుంది. అయితే పాలు మాత్రమే ఈ అవసరాన్ని తీర్చగలవని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. కాల్షియం పుష్కలంగా ఉండే అనేక ఆహారాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాం. పాలు అంటే ఇష్టపడని వారు ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకుంటే సరి.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: తలకిందులుగా ఎగిరే హంసలు !!చూస్తే అవాక్కే !! వీడియో

Viral Video: ఎలుకను వేటాడబోయిన పాము.. కాని రివర్స్‌ అయిన ఎటాక్‌.. చివరికి ఏది గెలిచిందో మీరే చూసేయండి..

Viral Video: మొసలి నోట్లో మోచెయి పెడితే ఊరుకుంటుందా..? వీడియో

Viral Video: కుక్కను తరిమి తరిమి ఉరికించిన కోడి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో

40 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు !! ఎందుకంటే ?? వీడియో