Viral Video: ఎలుకను వేటాడబోయిన పాము.. కాని రివర్స్ అయిన ఎటాక్.. చివరికి ఏది గెలిచిందో మీరే చూసేయండి..
గుండెల్లో ధైర్యం, చేయగలం అనే ఆత్మ విశాసం, సమయస్పూర్తి ఉంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతాం. ఇందుకు సరైన ఉదాహరణ ఈ వీడియో..
గుండెల్లో ధైర్యం, చేయగలం అనే ఆత్మ విశాసం, సమయస్పూర్తి ఉంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతాం. ఇందుకు సరైన ఉదాహరణ ఈ వీడియో.. తనను పట్టుకోబోయిన పామునుంచి ఓ ఎలుక ఎంతో చాకచక్యంగా తప్పించుకుంది. దీనకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి తర్వాత మీరు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో.. ఓ పాము బూడిదలా కనిపిస్తున్న మట్టిలో నక్కి ఉంది. ఇంతలో అటువైపు ఒక ఎలుక వచ్చింది. ఎలుక కూడా పామును చూసింది. దాన్ని ఎలాగైనా పట్టుకొని మింగేయాలని పాము… పాము బారినుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఎలుక ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నాయి. పాము అదనుచూసి ఎలుకపై మెరుపు దాడి చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: తలకిందులుగా ఎగిరే హంసలు !!చూస్తే అవాక్కే !! వీడియో
Viral Video: మొసలి నోట్లో మోచెయి పెడితే ఊరుకుంటుందా..? వీడియో
Viral Video: కుక్కను తరిమి తరిమి ఉరికించిన కోడి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
40 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు !! ఎందుకంటే ?? వీడియో
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

