Viral Video: సూపర్‌ క్యాచ్‌లతో క్రికెటర్లకే షాకిస్తున్న ఎలుగుబంటి..! వీడియో

Viral Video: సూపర్‌ క్యాచ్‌లతో క్రికెటర్లకే షాకిస్తున్న ఎలుగుబంటి..! వీడియో

Phani CH

|

Updated on: Nov 17, 2021 | 6:21 PM

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదై పోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్నది సంఘటన జరిగినా.. క్షణాల్లో ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది.

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదై పోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్నది సంఘటన జరిగినా.. క్షణాల్లో ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. ఇందుకు ఉదాహరణే నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియోలు. తాజాగా ఎలుగుబంటికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్లేయర్స్‌ ఎన్నో అద్భుతమైన క్యాచ్ లను పట్టడం చూసాం.. ఎంజాయ్‌ చేసాం. అయితే ఇక్కడ ఓ ఎలుగు బంటి మీకన్నా నేనేం తక్కువ కాదంటూ తన అద్భుతమైన క్యాచ్ లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: మొసలి నోట్లో మోచెయి పెడితే ఊరుకుంటుందా..? వీడియో

Viral Video: ఎలుకను వేటాడబోయిన పాము.. కాని రివర్స్‌ అయిన ఎటాక్‌.. చివరికి ఏది గెలిచిందో మీరే చూసేయండి..