Viral Video: మొసలి నోట్లో మోచెయి పెడితే ఊరుకుంటుందా..? వీడియో
ఈ మద్య సోషల్ మీడియాలో కొంత మంది చేస్తున్న వింత వింత విన్యాసాలు చూస్తుంటే ఒళ్లు గగుర్బొడుస్తుంది. మరికొన్ని విన్యాసాలు కడుపుబ్బా నవ్వించేలా ఉంటున్నాయి.
ఈ మద్య సోషల్ మీడియాలో కొంత మంది చేస్తున్న వింత వింత విన్యాసాలు చూస్తుంటే ఒళ్లు గగుర్బొడుస్తుంది. మరికొన్ని విన్యాసాలు కడుపుబ్బా నవ్వించేలా ఉంటున్నాయి. ముఖ్యంగా జంతువులతో చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే ఔరా అనిపిస్తుంటాయి. అయితే కొన్ని సార్లు ఇవి వారి ప్రాణాల మీదకు కూడా వస్తుంటాయి. తాజాగా ఓ మొసలి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక్కడో ఓ వ్యక్తి మొసలితో తెగ విన్యాసాలు చేస్తున్నాడు. దాంతో అక్కడున్న వారంతా అరుపులు, కేకలు వేస్తున్నారు..వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి మొసలితో విన్యాసాలు చేస్తున్నాడు..ఆ వ్యక్తి చేతిని మొసలి నోట్లో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ కొంత సేపు తర్వాత ఆ మొసలి ఆ వ్యక్తి చేతిని పట్టుకుంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: తలకిందులుగా ఎగిరే హంసలు !!చూస్తే అవాక్కే !! వీడియో
Viral Video: మొసలి నోట్లో మోచెయి పెడితే ఊరుకుంటుందా..? వీడియో
Viral Video: కుక్కను తరిమి తరిమి ఉరికించిన కోడి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
40 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు !! ఎందుకంటే ?? వీడియో
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

