Viral Video: తలకిందులుగా ఎగిరే హంసలు !!చూస్తే అవాక్కే !! వీడియో
ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా చిత్రాలు వైరల్ అవుతుంటాయి. వీటిని నమ్మడం కొంచెం కష్టంగానే ఉంటుంది. తాజాగా ఆకాశంలో తలకిందులుగా ఎగురుతున్న హంస దర్శనమిచ్చింది.
ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా చిత్రాలు వైరల్ అవుతుంటాయి. వీటిని నమ్మడం కొంచెం కష్టంగానే ఉంటుంది. తాజాగా ఆకాశంలో తలకిందులుగా ఎగురుతున్న హంస దర్శనమిచ్చింది. దీని ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. హంస మెడ పూర్తిగా వంగినట్లు మనం ఈ ఫొటోలలో చూడవచ్చు. అయితే ఇది ఎలా సాధ్యమనుకుంటూ…నెటిజన్లు గందరోగోళంలో పడ్డారు. చాలా మంది ఈ ఫోటోలు ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు..అయితే, వీటిని జాగ్రత్తగా చూసిన కొందరు మాత్రం… ఇదంతా నిజమేనని నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ చిత్రాలు సోషల్ మీడియాలో చాలా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తున్నాయి. ఈ చిత్రాలను ఫోటోగ్రాఫర్ విన్సెంట్ కార్నెలిసెన్ తీసినట్లు తెలిసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: సూపర్ క్యాచ్‌లతో క్రికెటర్లకే షాకిస్తున్న ఎలుగుబంటి..! వీడియో
Viral Video: మొసలి నోట్లో మోచెయి పెడితే ఊరుకుంటుందా..? వీడియో
Viral Video: కుక్కను తరిమి తరిమి ఉరికించిన కోడి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
40 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు !! ఎందుకంటే ?? వీడియో