Pregnant Women: గర్భిణీలు ఈ చేపలు అస్సలు తినకూడదు.. వీడియో

Edited By:

Updated on: Mar 07, 2022 | 1:22 PM

గర్భిణీగా ఉన్నప్పుడు కొంతమంది తెలియక చేసే తప్పులు వారిని ప్రమాదంలోకి తీసుకెళ్తాతాయి. అందుకే ఆ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

గర్భిణీగా ఉన్నప్పుడు కొంతమంది తెలియక చేసే తప్పులు వారిని ప్రమాదంలోకి తీసుకెళ్తాతాయి. అందుకే ఆ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం, ఫిట్‌నెస్‌ విషయంలో శ్రద్ధ పెట్టాలి. పోషకాహారంపై దృష్టి సారించాలి. పండ్లు, కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు, మాంసకృత్తులు ఎక్కువగా ఉంటే ఆహారం తీసుకోవాలి. అప్పుడే శిశువు ఎదుగుదల సరిగ్గా జరుగుతుంది. లేదంటే ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వాస్తవానికి ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమంది చేపలు తినకూడదని అంటారు. ఇందులో నిజం లేకపోలేదు. కానీ ఎటువంటి చేపలు తినాలి.. ఏ చేపలు తినకూడతో తెలుసుకుని తినడం మంచిదంటున్నారు నిపుణులు.

Also Watch:

Viral Video: నువ్వు సూపర్‌ బామ్మ !! 62 ఏళ్ల వయసులో చీరకట్టుతో పర్వతారోహణ !! వీడియో

Truth Social: ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌ యాప్‌’ వచ్చేసింది !! వీడియో

కీలక ప్రకటన చేసిన నాసా.. 5వేల గ్రహాల్లో ఏలియన్స్‌ ఉన్నాయ్‌ ?? వీడియో

కారుతో హెలికాఫ్టర్‌.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బీహార్‌ యువకుడు.. వీడియో

Prabhas: పెళ్లిపై ప్రభాస్‌ కామెంట్స్ !! అందుకే సింగిల్‌గా ఉన్నా !! వీడియో

Published on: Mar 04, 2022 09:55 AM