Gold And Silver Price Today: బంగారం ప్రియులకు నిజంగా శుభపరిణామమే.. ఏకంగా రూ. 11,393 తగ్గిన బంగారం ధర..! ( వీడియో )
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. పసిడి ధరలు రోజు రోజుకు పడిపోతూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా పుత్తడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఇవాళ కూడా బంగారం ధరలో తగ్గుదల కొనసాగింది.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: Rang De Grand Release Event Live: ఘనంగా ‘రంగ్ దే’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్.. టీవీ9 లో లైవ్ వీడియో….
తనపై ఎట్టాక్ చేసిన పులిని కొట్టి ఓడించిన కోతి..ఫైట్ సీన్ అదుర్స్…: Monkey and Tiger Fight Video
సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం… ఏప్రిల్ 6న నిధుల విడుదల
Published on: Mar 24, 2021 08:42 PM
వైరల్ వీడియోలు
Latest Videos