Nail Polish: జాగ్రత్త !! యూవీ నెయిల్‌ పాలిష్‌తో క్యాన్సర్‌ ముప్పు !!

Nail Polish: జాగ్రత్త !! యూవీ నెయిల్‌ పాలిష్‌తో క్యాన్సర్‌ ముప్పు !!

Phani CH

|

Updated on: May 24, 2023 | 1:34 PM

నెయిల్ పాలిష్ వేసుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్. పొడవైన గోళ్లు, వాటిపై రంగురంగుల నెయిల్ పాలిష్ డిజైన్లు యువత మెచ్చే ఫ్యాషన్ గా మారింది. కానీ నెయిల్ పాలిష్ లో వాడే కొన్ని రకాల రసాయనాల వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. గోర్లకు చేసే జెల్‌ మెనిక్యూర్‌ కోసం వినియోగించే..

నెయిల్ పాలిష్ వేసుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్. పొడవైన గోళ్లు, వాటిపై రంగురంగుల నెయిల్ పాలిష్ డిజైన్లు యువత మెచ్చే ఫ్యాషన్ గా మారింది. కానీ నెయిల్ పాలిష్ లో వాడే కొన్ని రకాల రసాయనాల వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. గోర్లకు చేసే జెల్‌ మెనిక్యూర్‌ కోసం వినియోగించే అల్ట్రావయలెట్‌ డ్రయర్ల వల్ల క్యాన్సర్‌ ముప్పు ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. నెయిల్ పాలిష్.. అమ్మాయిల గోర్లకి మరింత అందాన్నిచ్చే ఓ కాస్మొటిక్ ప్రొడక్ట్. వీటిని అమ్మాయిలో ఎప్పుడో ఓన్ చేసేసుకున్నారు. వారానికోసారి పాతది తీసేయడం.. కొత్తరంగుని వేయడం.. మరి ఇంకా ఎక్కువ మాట్లాడితే.. రోజుకో రంగు కూడా వేసేస్తామంటూ చూడచక్కని కలర్స్ పేయింట్స్‌ని తమ పొడవాటి నెయిల్స్‌పై వేసుకుంటుంటారు. అయితే.. ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిచ్ గా కార్ లో వచ్చాడు.. వాకింగ్ చేస్తున్న మహిళను ??

Hansika Motwani: టాలీవుడ్ స్టార్ హీరో నన్ను వేధించాడు

Bichagadu 2: కలెక్షన్లు కొల్లగొడుతున్న బిచ్చగాడు2 !!

Ravi Teja: రవితేజ మాస్టర్ ప్లాన్ కొడితే.. టాలీవుడ్ అదరాలి !!

బ్రిటీషోల్లకు.. చెమటలు పట్టించిన NTR ఫ్యాన్స్