రిచ్ గా కార్ లో వచ్చాడు.. వాకింగ్ చేస్తున్న మహిళను ??
చెయిన్ స్నాచర్లు రూటు మార్చారు. బైక్‌పై వచ్చి చోరీలకు పాల్పడితే దొరికిపోతున్నామనుకున్నారో ఏమో ఈసారి రూటుమార్చిన దొంగలు దొరల్లా వచ్చి మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిపోయారు. ఊహించని పరిణామానికి మహిళ షాకయి అలా చూస్తుండిపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
చెయిన్ స్నాచర్లు రూటు మార్చారు. బైక్‌పై వచ్చి చోరీలకు పాల్పడితే దొరికిపోతున్నామనుకున్నారో ఏమో ఈసారి రూటుమార్చిన దొంగలు దొరల్లా వచ్చి మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిపోయారు. ఊహించని పరిణామానికి మహిళ షాకయి అలా చూస్తుండిపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తమిళనాడులోని కోయింబత్తూర్ పీలమేడు వద్ద హడ్కో కాలనీకి చెందిన కౌసల్య అనే మహిళ ఆమె భర్త రాజ్‌కుమార్ నిత్యం హడ్కో కాలనీ నుంచి సమీపంలోని జివి రెసిడెన్సీకి ఉదయం వాకింగ్‌కు వెళ్తుంటారు. అయితే సోమవారం ఆమె ఒంటరిగానే వాకింగ్‌కు వెళ్లింది. కౌసల్య కాఫీ అవుట్‌లెట్ దగ్గర ఉన్నప్పుడు, ఉదయం ఆరున్నర గంటలకు, వెనుక నుండి తెల్లటి కారు ఆమె వద్దకు వచ్చింది. కారు మహిళకు దగ్గరగా రాగానే ముందు సీటులో కూర్చున్న ఓ వ్యక్తి విండోలోంచి బయటకు వంగి ఆమె చైన్ లాగాడు. వెంటనే అలర్టయిన కౌసల్య చైన్‌ను గట్టిగా పట్టుకున్నారు. కొన్ని మీటర్ల మేర వాహనంతో పాటు దొంగలు ఆమెను ఈడ్చుకెళ్లిపోయారు. అయినా ఆమె చైన్‌ను విడవకపోవడంతో స్నాచర్ అక్కడ్నుంచి జారుకున్నాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆమె గొలుసు పోలేదని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hansika Motwani: టాలీవుడ్ స్టార్ హీరో నన్ను వేధించాడు
Bichagadu 2: కలెక్షన్లు కొల్లగొడుతున్న బిచ్చగాడు2 !!
Ravi Teja: రవితేజ మాస్టర్ ప్లాన్ కొడితే.. టాలీవుడ్ అదరాలి !!
బ్రిటీషోల్లకు.. చెమటలు పట్టించిన NTR ఫ్యాన్స్
బలిచ్చిన కారణంగా జైల్లోకి NTR ఫ్యాన్స్..