Hansika Motwani: టాలీవుడ్ స్టార్ హీరో నన్ను వేధించాడు
పెళ్లి చేసుకుని... ఓ పక్క హ్యాపీలీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తూ.. మరో పక్క తను కమిట్ అయిన సినిమాలను పినిష్ చేస్తూ తెగ బిజీగా ఉన్న హీరోయిన్ హన్సికా.. ఈ గ్యాబ్లో ఓ కామెంట్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో తనను విపరీతంగా వేధించాడంటూ.. కుండబద్దలు కొట్టినట్టే చెప్పారు. ఒక్కసారిగా..
పెళ్లి చేసుకుని… ఓ పక్క హ్యాపీలీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తూ.. మరో పక్క తను కమిట్ అయిన సినిమాలను పినిష్ చేస్తూ తెగ బిజీగా ఉన్న హీరోయిన్ హన్సికా.. ఈ గ్యాబ్లో ఓ కామెంట్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో తనను విపరీతంగా వేధించాడంటూ.. కుండబద్దలు కొట్టినట్టే చెప్పారు. ఒక్కసారిగా.. టాలీవుడ్‌లో అందర్నీ షాక్ అయ్యేలా కూడా చేశారు. ఎస్ ! బన్నీ పూరీ కాంబో దేశముదురు సినిమాతో.. తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. ఆ తరువాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. అయితే ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు తనను ఎప్పుడూ వేధించేవారని.. డేట్‌కు రమ్మని బలవంతం చేసేవాడని చెప్పింది. ఓ ఇంటర్య్యూలో ఈ విషయాలను మొహమాటం లేకుండా పంచుకుంది. అయితే ఆ స్టార్ హీరో ఎవరన్నది మాత్రం చెప్పకుండా సైలెంట్ అయిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bichagadu 2: కలెక్షన్లు కొల్లగొడుతున్న బిచ్చగాడు2 !!
Ravi Teja: రవితేజ మాస్టర్ ప్లాన్ కొడితే.. టాలీవుడ్ అదరాలి !!
బ్రిటీషోల్లకు.. చెమటలు పట్టించిన NTR ఫ్యాన్స్
బలిచ్చిన కారణంగా జైల్లోకి NTR ఫ్యాన్స్..
Vikram: స్టార్ డైరెక్టర్ పై చియాన్ విక్రమ్ సీరియస్.. అసలు ఏమైందంటే ??
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

