Bichagadu 2: కలెక్షన్లు కొల్లగొడుతున్న బిచ్చగాడు2 !!
ఓ సూపర్ డూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుందంటే..ఆ సినిమాపై ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ కానప్పటికీ.. తెలుగు టూ స్టేట్స్‌లో దిమ్మతిరిగే కలెక్షన్స్ ను వచ్చేలా చేసుకుంటోంది బిచ్చగాడు2. బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా
ఓ సూపర్ డూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుందంటే..ఆ సినిమాపై ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ కానప్పటికీ.. తెలుగు టూ స్టేట్స్‌లో దిమ్మతిరిగే కలెక్షన్స్ ను వచ్చేలా చేసుకుంటోంది బిచ్చగాడు2. బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా.. అనౌన్స్ మెంట్కు ముందు నుంచే.. విపరీతమైన బజ్ ను క్రియేట్ చేసింది. బిచ్చగాడు సినిమాలోని అమ్మ సెంటిమెంట్‌కు ఫిదా అయిన తెలుగు ఆడియెన్‌ను.. ఈ సినిమా సీక్వెల్ వైపు కన్నార్ప కుండా చూసేలా చేసింది. అంతేకాదు.. థియేట్రికల్ బిజినెస్‌లోనూ అందర్నీ షాక్ చేసింది. ఇక ఆ క్రమంలోనే రిలీజ్ అయిన వెంటనే దిమ్మతిరిగే ఓపెనింగ్స్ కూడా వచ్చేలా చేసుకుంది బిచ్చగాడు2. సిస్టర్ సెంటిమెంట్ అండ్.. బిచ్చగాడు మిలియనిర్ అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈసినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్స్ కొల్లగొడుతూ థియేటర్లో రన్ అవుతోంది. ఇక తెలుగు టూ స్టేట్స్‌లో కలిపి ఈ సినిమా మూడు రోజుల్లోనే దాదాపు 10 క్రోర్‌ను వసూలు చేసింది. ఇప్పుడీ న్యూస్‌తో.. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. సీక్వెల్‌గా ఈ సినిమా హిట్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ravi Teja: రవితేజ మాస్టర్ ప్లాన్ కొడితే.. టాలీవుడ్ అదరాలి !!
బ్రిటీషోల్లకు.. చెమటలు పట్టించిన NTR ఫ్యాన్స్
బలిచ్చిన కారణంగా జైల్లోకి NTR ఫ్యాన్స్..
Vikram: స్టార్ డైరెక్టర్ పై చియాన్ విక్రమ్ సీరియస్.. అసలు ఏమైందంటే ??
Dimple Hayathi: పోలీస్ బాస్ vs హీరోయిన్ రచ్చ రచ్చ లొల్లి..