Dimple Hayathi: పోలీస్ బాస్ vs హీరోయిన్ రచ్చ రచ్చ లొల్లి..
సినిమాలతో.. వాటి రిజెల్ట్‌తో సంబంధం లేకుండా.. అందర్నీ ఫిదా చేసే హీరోయిన్ డింపుల్ హైతీ.. తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీస్ బాస్ తో ఢీ అంటే ఢీ అంటూ.. లొల్లి షురూ చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని పోలీస్ బాస్ అంటే..
సినిమాలతో.. వాటి రిజెల్ట్‌తో సంబంధం లేకుండా.. అందర్నీ ఫిదా చేసే హీరోయిన్ డింపుల్ హైతీ.. తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీస్ బాస్ తో ఢీ అంటే ఢీ అంటూ.. లొల్లి షురూ చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని పోలీస్ బాస్ అంటే.. సత్యమేవ జయతే అని ఈ బ్యూటీ అంటున్నారు. మరి వీరి కహానీ ఏంటి? తెలుసుకోవాలంటే లెట్స్ సీ దిస్ స్టోరీ. ఇక అసలు విషయం ఏంటంటే..! డింపుల్ హయతీ.. తన ఫ్రెండ్ విక్టర్ డేవిడ్ అనే వ్యక్తితో కలిసి జర్నలిస్టు కాలనీలోని ఎస్ కే ఆర్ ఎన్‌క్లేవ్స్ అపార్ట్ మెంట్లో ఉంటున్నారు. ఇదే అపార్ట్ మెంట్‌లో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కూడా ఉంటున్నారు. ఇక ఈ కమ్రంలోనే.. పార్కింగ్ విషయంలో డింపుల్ హయతి.. డీసీపీ కారు డ్రైవర్ తో ఎప్పుడూ గొడవపడుతుండేవారు. ఇక ఈ గొడవల కాస్త ముదరడంతో… మే 14న డింపుల్ కావాలనే డీసీపీ కార్‌ను డ్యాష్ ఇచ్చారు. అంతేకాదు.. డీసీపీ కార్ చుట్టూ ఉన్న కోన్స్ ను చిందర వందర చేసి.. నానా హంగామా చేశారు. ఇదేంటని ప్రశ్నించిన డీసీపీ కార్ డ్రైవర్ కానిస్టేబుల్ చేతన్‌ను.. ఇష్టమున్నట్టుగా తిట్టారు. దీంతో కానిస్టేబుల్ చేతన్.. డీసీపీ సలహా మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో డింపుల్ పై కేసు పెట్టారు. దీంతో డింపుల్ ఆమె ఫ్రెండ్ విక్టర్ ను నిన్న అంటే మే 22న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!
మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?

