Sarath Babu: చివరి కోరిక తీరకుండానే.. నింగికి..
వెండితెర జమిందార్‌గా.... ఆజానుబాహుడిగా.. హుందాతనానికే ఐకాన్‌గా.. టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శరత్ బాబు.. అనారోగ్య కారణాలతో.. చివరకి నింగికేగారు. గత కొద్ది రోజులుగా.. ఆసుపత్రిలో తాను చేస్తున్న పోరాటానికి స్వస్తి పలికి విగతజీవిగా మారిపోయారు. ఇండస్ట్రీలోని తన హితులును
వెండితెర జమిందార్‌గా…. ఆజానుబాహుడిగా.. హుందాతనానికే ఐకాన్‌గా.. టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శరత్ బాబు.. అనారోగ్య కారణాలతో.. చివరకి నింగికేగారు. గత కొద్ది రోజులుగా.. ఆసుపత్రిలో తాను చేస్తున్న పోరాటానికి స్వస్తి పలికి విగతజీవిగా మారిపోయారు. ఇండస్ట్రీలోని తన హితులును సన్నిహితులను… అభిమానులను ఎమోషనల్ అయ్యేలా చేశారు. అయితే అందులోనూ.. తాను బలంగా అనుకున్న కోరికొకటి తీరకుండానే చనిపోయారనే న్యూస్‌తో.. ఇప్పుడు అందర్నీ మరింత బాధపడేలా చేస్తున్నారు. ఎస్ ! పలు భాషల్లో దాదాపు 250 సినిమాల్లో.. వివిద రకాల పాత్రలో నటించి..అందర్నీ మెప్పించిన శరత్ బాబు.. తాను బలంగా కోరుకున్న ఓ కోరక తీరకుండానే చనిపోయారు. ఆయన బతికున్న రోజుల్లో.. ఏపీలోని హార్స్‌లీ హిల్స్ లో ఓ ఇంటిని నిర్మించుకుని అక్కడే జీవిత చరమాంకం వరకు ఉండిపోవాలని అనుకున్నారట. అనుకోవడమే కాదు.. ఇటీవల అక్కడ ఓ స్థలం కొని ఇంటిని కూడా నిర్మించే పనిని మొదలెట్టారట. కానీ ఈ క్రమంలోనే ఆయన అందరాని తీరాలకు వెళ్లిపోయారు. తన అనుకున్న కోరికను తీర్చుకోకుండానే వెళ్లిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ వాట్సాప్ చాటింగ్ ఎవరికీ కనిపించకూడదంటే ఇలా చేయండి
స్నేహమంటే ఇదేరా.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
పాత పైపుల్లోంచి వింత శబ్ధం !! ఏంటా అని చూస్తే ఒక్కసారిగా
నీటిలో చకచకా ఈదుతున్న తల లేని చేప.. ఇలా ఎలా అని షాక్ అవుతున్న నెటిజన్స్
సెల్ఫీలు దిగుతూ తెగ మురిసిపోయిన కొండముచ్చు..
పట్టపగలే ఆకాశంలో చీకట్లు.. భయపెట్టిన కాకుల గుంపు..
ఇంటి బాధ్యత నాపైనే ఉంది.. నేను చదువుకోవాలి సార్
కిరాణా వ్యాపారికి ఫోన్ పే పేరుతో కుచ్చుటోపీ.. ఏం జరిగిందంటే
అలర్ట్..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా ..

