వార్నీ.. ఇదేం బౌలింగ్‌రా సామీ.. చూస్తే నవ్వాపుకోలేరు
క్రికెట్ అంటే ఇష్టపడనివారెవరు చెప్పండి. తమ అభిమాన ప్రేయర్స్ మైదానంలో సిక్స్‌లు, ఫోర్లు కొడుతున్నా, ప్రత్యర్థి టీంలో వికెట్లు పడగొడుతుంటే టీవీ ముందు కూర్చుని ఆనందంతో గెంతులేస్తుంటారు. క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్లు స్పీడ్ కోసం నాన్‌స్ట్రైక్ వికెట్ల వెనుక కొంత దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి మెరుపు
క్రికెట్ అంటే ఇష్టపడనివారెవరు చెప్పండి. తమ అభిమాన ప్రేయర్స్ మైదానంలో సిక్స్‌లు, ఫోర్లు కొడుతున్నా, ప్రత్యర్థి టీంలో వికెట్లు పడగొడుతుంటే టీవీ ముందు కూర్చుని ఆనందంతో గెంతులేస్తుంటారు. క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్లు స్పీడ్ కోసం నాన్‌స్ట్రైక్ వికెట్ల వెనుక కొంత దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి మెరుపు వేగంతో బంతిని విసురుతుంటారు. అచ్చు అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. ఆ వీడియోలోని బౌలర్ బౌలింగ్ కోసం తీసిన పరుగు నెటిజన్లను తెగ నవ్విస్తోంది. ఈ వీడియోలో కొందరు కుర్రాళ్లు ఓ స్కూల్ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్నారు. బౌలర్ బౌలింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ అది చిన్న స్థలం కావడంతో అతను పరుగెత్తుకొచ్చి బౌలింగ్ చేయడానికి ఛాన్స్ లేదు. దాంతో అతనికి ఓ ఐడియా వచ్చింది. అయితే బౌలింగ్ వేయడానికి వికెట్ల వెనుక ఖాళీ లేకపోవడంతో అతను అక్కడున్న సందులో నుంచి పరుగు తీసుకుంటూ వచ్చి బంతిని విసిరాడు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను 3 లక్షలమందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ చెప్పినట్లుగానే ఇక్కడ కూడా బౌలర్‌కి స్పేస్ లేదు.. ఆయన క్రియేట్ చేసుకున్నాడు’ డైలాగ్‌ని గుడ్డిగా ఫాలో అయ్యాడు ఈ బౌలర్ అని కొందరు, ఆడేందుకు గ్రౌండ్ ఉన్నా లేకున్నా క్రికెట్ ఆడడమే ముఖ్యమని మరికొందరు రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిర్మాణంలో ఉన్న భవనం ముందు అర్థరాత్రి కుక్కల అరుపులు.. వెళ్లి చూడగా !!
క్యాన్సర్ బారిన పడిన తల్లికోసం ఆ బాలుడు చేసిన పనికి.. కంటతడి ప్రేమ
కట్నం అడిగిన అల్లుడిని పెళ్లి పీటలపైనే చెప్పుతో కొట్టిన మామ !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

