యువతులతో నగ్నంగా పూజలు !! తీరా చూస్తే అసలు కధే వేరు !!
సమాజం శాస్త్రసాంకేతికంగా ఎంత ఎదుగుతున్నా ఇంకా మూఢా విశ్వాసాలు మాత్రం తగ్గడం లేదు. గుంటూరు జిల్లా పొన్నె కల్లులో ఓ నకిలీ పూజారి నగ్న పూజలు నిర్వహించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగ్నంగా పూజ చేస్తే డబ్బులు వస్తాయంటూ యువతులను మోసం చేశాడు.
సమాజం శాస్త్రసాంకేతికంగా ఎంత ఎదుగుతున్నా ఇంకా మూఢా విశ్వాసాలు మాత్రం తగ్గడం లేదు. గుంటూరు జిల్లా పొన్నె కల్లులో ఓ నకిలీ పూజారి నగ్న పూజలు నిర్వహించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగ్నంగా పూజ చేస్తే డబ్బులు వస్తాయంటూ యువతులను మోసం చేశాడు. పలు లాడ్జిలో నగ్న పూజలు చేసిన నకిలీ పూజారి అనంతరం ఆ యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన యువతలను పూజ మధ్యలో వెళ్లిపోతే డబ్బులు రావంటూ నమ్మబలికి మరీ అత్యాచారానికి యత్నించాడు. దీంతో మోసపోయామని అర్థమైన యువతులు పోలీసులకు సమాచారం అందించారు. దిశ యాప్ ద్వారా యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు చిలకలూరిపేటకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లికి కుందేలు సాయం.. నెట్టినట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
ఇంట్లో అగ్ని ప్రమాదం.. రంగంలోకి దిగిన పోలీసులకు ఊహించని ట్విస్ట్ !!
సంతలో మిర్చి బజ్జీలు కొనుక్కుని ఇంటికెళ్లారు.. ఆపై లొట్టలేసుకుంటూ తినగా !!
ఆత్మహత్య ఆలోచనలు ‘ఆ నెల’లోనే ఎక్కువట !!
చిన్నారిని కాపాడిన వ్యక్తికి ఊహించని ట్విస్ట్.. అంతలోనే ??
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

