చిన్నారిని కాపాడిన వ్యక్తికి ఊహించని ట్విస్ట్.. అంతలోనే ??
ఇతరులకు మనం చేసే సాయం ఊరికే పోదంటారు పెద్దలు. ఈ సంఘటన చూస్తే పెద్దలు ఏదీ ఊరికే చెప్పరు అనిపిస్తుంది. అమెరికా కాలిఫోర్నియాలో ఓ పసికందును కాపాడిన వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ పెద్దావిడ కారులోంచి ఓ చిన్నారిని స్ట్రోలర్‌లో పెట్టుకుని దిగింది.
ఇతరులకు మనం చేసే సాయం ఊరికే పోదంటారు పెద్దలు. ఈ సంఘటన చూస్తే పెద్దలు ఏదీ ఊరికే చెప్పరు అనిపిస్తుంది. అమెరికా కాలిఫోర్నియాలో ఓ పసికందును కాపాడిన వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ పెద్దావిడ కారులోంచి ఓ చిన్నారిని స్ట్రోలర్‌లో పెట్టుకుని దిగింది. ఆ సమయంలో ఆ పెద్దావిడ చేతిలోంచి స్ట్రోలర్ జారి ముందుకు వెళ్లిపోతుంది. స్ర్టోలర్ అందుకునే క్రమంలో పెద్దావిడ కింద పడిపోయారు. దాంతో ఆవిడ పైకి లేకలేకపోయారు. రోడ్డుపైన ప్రమాదకర స్థితిలో చిన్నారి ఉన్న స్ట్రోలర్‌లో ముందుకు వెళ్లిపోతుంది. ఇంతలో సమీపంలోని ఓ రెస్టారెంట్లోంచి ఓవ్యక్తి బయటకు వస్తూ ఈ చిన్నారిని గమనించాడు. వెంటనే పరుగెత్తుకొచ్చి చిన్నారిని కాపాడి, ఆ పెద్దావిడకు జాగ్రత్తగా అప్పగించాడు. ఆ క్షణం ఆ పెద్దావిడ భయంతో వణికిపోతుంటే.. ఆమెను కౌగిలించుకుని ధైర్యం చెప్పి ఓదర్చాడట ఈ రియల్ హీరో.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నగలు ఇస్తానన్నా వదలని దొంగ.. చివరికి ??
హైవేపై ఆగిఉన్న కారు.. దగ్గరకు వెళ్లి చూసిన పోలీసులు.. చివరకు ??
త్వరలో కూలనున్న కొండచరియ !! జ్ఞాపకాలతో గ్రామం ఖాళీ చేస్తున్న ప్రజలు
దాహం తీర్చిన మహిళకు ఊహించని షాక్ ఇచ్చిన తాబేలు !! ఏంచేసిందో చూడండి
Digital TOP 9 NEWS: మణిపూర్‌లో మళ్ళీ హింస | కశ్మీర్‌లో రామ్‌చరణ్ సందడి
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

