దాహం తీర్చిన మహిళకు ఊహించని షాక్ ఇచ్చిన తాబేలు !! ఏంచేసిందో చూడండి
వేసవి కాలం కావడంతో ఎండలు దంచికొడుతున్నాయి. ఓ పార్క్‌లాంటి ప్రదేశంలో ఓ తాబేలు వేసవి తాపంతో నీటికోసం అలమటిస్తోంది. ఇంతలో అటుగా వచ్చిన మహిళకు ఆ తాబేలు కనిపించింది. పాపం తాబేలు నీళ్లకోసం అల్లాడుతున్నట్టుందని గ్రహించిన మహిళ దానికి తనవద్ద ఉన్న బాటిల్‌లోని నీళ్లను తాగించింది.
వేసవి కాలం కావడంతో ఎండలు దంచికొడుతున్నాయి. ఓ పార్క్‌లాంటి ప్రదేశంలో ఓ తాబేలు వేసవి తాపంతో నీటికోసం అలమటిస్తోంది. ఇంతలో అటుగా వచ్చిన మహిళకు ఆ తాబేలు కనిపించింది. పాపం తాబేలు నీళ్లకోసం అల్లాడుతున్నట్టుందని గ్రహించిన మహిళ దానికి తనవద్ద ఉన్న బాటిల్‌లోని నీళ్లను తాగించింది. మహిళ బాటిల్‌లో నీళ్లు తాబేలు నోటిపోస్తుంటే ఎంతో ఆత్రంగా తాగేసింది తాబేలు. ఆ మహిళ తాబేలుకు నీళ్లు తాగించడమే కాదు, దాని ఒంటిపైన కూడా నీళ్లు చల్లింది. అలా పదే పదే చేస్తూ తాబేలుకు నీళ్లు తాగించింది. అంతా బాగానే ఉంది. ఉన్నట్టుండి ఆ తాబేలుకు ఎందుకో చిర్రెత్తుకొచ్చింది. ఆ మహిళ చేసిన సాయం మర్చిపోయి ఆమెపై దాడికి ప్రయత్నించింది. అయితే వారిద్దరి మధ్యలో కంచె అడ్డుగా ఉండటంతో మహిళ తప్పించుకుంది. ఈ వీడియో నెట్టింట చేరి వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ఇక చాలని చెబుతున్నా వినకుండా తాబేలు ఒళ్లంతా తడిపితే చిరాగ్గా ఉండదా.. అందుకే అలా షాకిచ్చింది అంటూ కామెంట్లు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: మణిపూర్‌లో మళ్ళీ హింస | కశ్మీర్‌లో రామ్‌చరణ్ సందడి
Ram Gopal Varma: కేరళ స్టోరీపై రామ్ గోపాల్ వర్మ మరోసారి హాట్ కామెంట్స్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

