Ram Gopal Varma: కేరళ స్టోరీపై రామ్ గోపాల్ వర్మ మరోసారి హాట్ కామెంట్స్
అప్పుడు కశ్మీర్ ఫైల్స్.. ఇప్పుడు కేరళ స్టోరీ.. నిజ జీవిత కథనాలతో సినిమాలు తెరకెక్కాయి.. ప్రజలను ఆలోచింపజేస్తున్న ఉపద్రవాలు.. ఉత్తేజాలు.. ప్రశంసలు, విమర్శలు మోస్తూ.. వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కేరళ స్టోరీ చిత్రం దూసుకుపోతూనే ఉంది.
అప్పుడు కశ్మీర్ ఫైల్స్.. ఇప్పుడు కేరళ స్టోరీ.. నిజ జీవిత కథనాలతో సినిమాలు తెరకెక్కాయి.. ప్రజలను ఆలోచింపజేస్తున్న ఉపద్రవాలు.. ఉత్తేజాలు.. ప్రశంసలు, విమర్శలు మోస్తూ.. వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కేరళ స్టోరీ చిత్రం దూసుకుపోతూనే ఉంది. ఏకంగా 200 కోట్ల దిశగా పయనిస్తోంది. ఈ చిత్రంపై ఇప్పటికీ అనేక విమర్శలు, ప్రశంసలు కొనసాగుతూనే ఉన్నాయి. అదా శర్మ ఈ చిత్రంలో షాలిని ఉన్నికృష్ణన్ గా ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ అమృతలాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా సంచలనాత్మక సినిమా కేరళ స్టోరీపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar: హాలీవుడ్ లెవల్‌లో ‘సలార్’ క్లైమాక్స్..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

