Salaar: హాలీవుడ్ లెవల్‌లో ‘సలార్’ క్లైమాక్స్..
ప్రభాస్‌ను మరోసారి మాస్ యాక్షన్ హీరోగా చూడాలనుకుంటున్న అభిమానులంతా, 'సలార్' కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఆ మధ్య ఈ సినిమా షూటింగుకు కొంత గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ప్రభాస్‌ను మరోసారి మాస్ యాక్షన్ హీరోగా చూడాలనుకుంటున్న అభిమానులంతా, ‘సలార్’ కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఆ మధ్య ఈ సినిమా షూటింగుకు కొంత గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ క్రేజ్ ప్రాజెక్ట్స్ లో ‘సలార్’ ఒకటి. కేజీఎఫ్ సినిమాతో వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా రెండు పార్ట్స్ చూసి నార్త్ మేకర్స్ సర్ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు ప్రభాస్ తో ‘సలార్’ మూవీని రెడీ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. కాగా ఈమూవీలో యాక్షన్ కేజీఎఫ్ సినిమాలో కంటే రెట్టింపు స్థాయిలో ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచుకున్న 82 ఏళ్ల వృద్ధుడు
అర్ధరాత్రి మహిళ వింత ప్రవర్తన.. ఏం చేసిందంటే ??
ఆరేళ్ల అన్న.. మూడేళ్ల తమ్ముడితో కారు నడిపి !! ఆ తర్వాత ఏమైందంటే ??
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

