తండ్రి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచుకున్న 82 ఏళ్ల వృద్ధుడు
ఓ వ్యక్తి మరణించిన తన తండ్రి మృతదేహాన్ని ఏకంగా 18 నెలలుగా ఫ్రిజ్‌లో దాచుకున్నాడు. అతను నివసించే చోట ఎవరికీ తెలియకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ ఎట్టకేలకు విషయం బయటపడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి అసలు విషయం తెలుసుకున్నారు.
ఓ వ్యక్తి మరణించిన తన తండ్రి మృతదేహాన్ని ఏకంగా 18 నెలలుగా ఫ్రిజ్‌లో దాచుకున్నాడు. అతను నివసించే చోట ఎవరికీ తెలియకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ ఎట్టకేలకు విషయం బయటపడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి అసలు విషయం తెలుసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నెదర్లాండ్స్‌లో జరిగింది. ఇంతకాలం 101 ఏళ్ల తండ్రి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచుకున్న ఆ వ్యక్తి కూడా వృద్ధుడే. అతని వయసు 82 ఏళ్లు. సరిగా నడవలేని స్థితిలో ఉన్నాడట. ఎందుకు ఇలా చేశావని పోలీసులు అతన్ని విచారించినప్పుడు తన తండ్రిని తాను చాలా మిస్ అవుతానని, తండ్రితో మాట్లాడకుండా ఉండలేనని, అందుకే ఫ్రిజ్‌లో దాచుకున్నానని చెప్పాడు. రోజూ అతనితో మాట్లాడుతూ మనోధైర్యాన్ని పొందుతానని వివరించాడు. ఇక అతని తండ్రి ఎలా చనిపోయాడనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లికి కుందేలు సాయం.. నెట్టినట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
ఇంట్లో అగ్ని ప్రమాదం.. రంగంలోకి దిగిన పోలీసులకు ఊహించని ట్విస్ట్ !!
సంతలో మిర్చి బజ్జీలు కొనుక్కుని ఇంటికెళ్లారు.. ఆపై లొట్టలేసుకుంటూ తినగా !!
ఆత్మహత్య ఆలోచనలు ‘ఆ నెల’లోనే ఎక్కువట !!
చిన్నారిని కాపాడిన వ్యక్తికి ఊహించని ట్విస్ట్.. అంతలోనే ??
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

