ఆరేళ్ల అన్న.. మూడేళ్ల తమ్ముడితో కారు నడిపి !! ఆ తర్వాత ఏమైందంటే ??
బొమ్మ కారు కొనేందుకని ఆరేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు అసలైన కారు నడుపుకొంటూ రోడ్డుపైకి వచ్చిన ఘటన మలేషియాలోని లాంగ్‌కావీలో జరిగింది. దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు అలాగే ప్రయాణించిన వారు.. చివరకు వాహనంపై అదుపు కోల్పోయి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు.
బొమ్మ కారు కొనేందుకని ఆరేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు అసలైన కారు నడుపుకొంటూ రోడ్డుపైకి వచ్చిన ఘటన మలేషియాలోని లాంగ్‌కావీలో జరిగింది. దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు అలాగే ప్రయాణించిన వారు.. చివరకు వాహనంపై అదుపు కోల్పోయి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఎక్కడున్నాడా? అని అక్కడున్నవారు వెతికి చూడగా.. చివరకు ఆ ఇద్దరు చిన్నారులను చూసి ఆశ్చర్యపోయారు. తల్లిదండ్రులు ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా.. అన్నదమ్ములిద్దరు గుట్టుచప్పుడు కాకుండా కారును బయటకు తీసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసం కాగా, ఆరేళ్ల బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. బొమ్మ కారు కొనేందుకుగానూ దుకాణానికి బయల్దేరినట్లు వారు చెప్పడం గమనార్హం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూట్యూబ్ వీడియో కోసం ఏకంగా విమానాన్నే కూల్చేసాడు
చిన్న సినిమా అయినా.. రిలీజ్‌కు ముందే 21కోట్ల బిజినెస్
10రోజుల్లోనే 100కోట్లు.. కలెక్షన్లు కొల్లగొడుతున్న 2018 ఫిల్మ్ !!
వదినా ?? లేక రష్మికా ?? ప్రశ్నిస్తున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే ??
బిగ్ బీ ఓవర్ యాక్షన్ కు.. పోలీసుల యాక్షన్ రియాక్షన్.. అట్లుంటది మరి
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి

