అర్ధరాత్రి మహిళ వింత ప్రవర్తన.. ఏం చేసిందంటే ??
దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ అర్ధరాత్రి విచిత్రంగా ప్రవర్తించింది. ఆమె చేసిన పని స్థానికులను షాక్‌కు గురిచేసింది. రాత్రి వేళ మహిళ ఒంటరిగా ఓ వీధిలోకి వెళ్లింది. అక్కడ వరుసగా బైక్‌లు పార్క్ చేసి ఉన్నాయి. ఓ ఇంటిముందు పార్క్ చేసిన ఓ బైక్ వద్దకు వెళ్లింది. ఎవరైనా తనను గమనించడంలేదని నిర్ధారించుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ అర్ధరాత్రి విచిత్రంగా ప్రవర్తించింది. ఆమె చేసిన పని స్థానికులను షాక్‌కు గురిచేసింది. రాత్రి వేళ మహిళ ఒంటరిగా ఓ వీధిలోకి వెళ్లింది. అక్కడ వరుసగా బైక్‌లు పార్క్ చేసి ఉన్నాయి. ఓ ఇంటిముందు పార్క్ చేసిన ఓ బైక్ వద్దకు వెళ్లింది. ఎవరైనా తనను గమనించడంలేదని నిర్ధారించుకుంది. అంతే.. అక్కడ ఉన్న ఓ బైక్‌లోంచి పెట్రోల్ లీక్ చేసింది. ఆ తర్వాత అగ్గిపెట్టె వెలిగించి బైక్‌కు నిప్పంటించింది. దీంతో మంటలు చెలరేగి బైక్ కాలిబూడిదైపోయింది. మంటలు రాగానే సదరు మహిళ అక్కడి నుంచి పరారైంది. కాసేపటికే మరో బైక్‌లో నుంచి కూడా పెట్రోల్ తీసేందుకు ప్రయత్నించింది. అయితే స్థానికులు గమనించి ఆమెను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే ఈ మహిళ ఎందుకు ఇలా చేసిందనే విషయంపై స్పష్టత లేదు. వ్యక్తిగత కక్షలేమైనా ఉన్నాయా? లేక ఇతర కారణాలున్నాయా? అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆరేళ్ల అన్న.. మూడేళ్ల తమ్ముడితో కారు నడిపి !! ఆ తర్వాత ఏమైందంటే ??
యూట్యూబ్ వీడియో కోసం ఏకంగా విమానాన్నే కూల్చేసాడు
చిన్న సినిమా అయినా.. రిలీజ్‌కు ముందే 21కోట్ల బిజినెస్
10రోజుల్లోనే 100కోట్లు.. కలెక్షన్లు కొల్లగొడుతున్న 2018 ఫిల్మ్ !!
వదినా ?? లేక రష్మికా ?? ప్రశ్నిస్తున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

