నగలు ఇస్తానన్నా వదలని దొంగ.. చివరికి ??
ఇంటికి సరైన రక్షణ లేకపోతే ఏమవుతుందో ఈ ఘటన తెలియజేస్తోంది. ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ ఇంటి వాళ్లను బంధించి 10 లక్షల రూపాయలతో ఎంచక్కా క్యాబులో వెళ్లిపోయాడు. హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్ పరిధిలో ఈ నెల 3న ఈ దోపిడీ జరిగింది. ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన..
ఇంటికి సరైన రక్షణ లేకపోతే ఏమవుతుందో ఈ ఘటన తెలియజేస్తోంది. ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ ఇంటి వాళ్లను బంధించి 10 లక్షల రూపాయలతో ఎంచక్కా క్యాబులో వెళ్లిపోయాడు. హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్ పరిధిలో ఈ నెల 3న ఈ దోపిడీ జరిగింది. ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన ఎన్‌ఎస్‌ఎన్ రాజు తల్లి, భార్య, ఎనిమిది నెలల గర్భిణి అయిన కుమార్తెతో జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 52లో నివసిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ముఖానికి నల్ల ముసుగు ధరించిన ఓ ఆగంతుకుడు ఆ ఇంట్లో చొరబడ్డాడు. నిచ్చెన సహాయంతో మొదటి అంతస్తులోకి వెళ్లి కిటికీలోంచి గదిలోకి ప్రవేశించాడు. ఆ సమయానికి రాజు కుమార్తె నవ్య నిద్రపోతుంది. దీంతో ఆ ఆగంతుకుడు ఆమె వద్దకు వెళ్లి నిద్రలేపి వెంటనే మెడ మీద కత్తి పెట్టాడు. భయపడొద్దని.. తనకు డబ్బులు కావాలంటూ బెదిరించాడు. అయితే ఆమె ఒంటిపై ఉన్న వజ్రాల చెవిదిద్దులు, ఇంకా లోపల ఉన్న అరకిలో బంగారు ఆభరణాలు ఇస్తానని చెప్పినా ఆగంతకుడు వినలేదు. తనకు 20 లక్షల క్యాష్ కావాలని డిమాండ్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైవేపై ఆగిఉన్న కారు.. దగ్గరకు వెళ్లి చూసిన పోలీసులు.. చివరకు ??
త్వరలో కూలనున్న కొండచరియ !! జ్ఞాపకాలతో గ్రామం ఖాళీ చేస్తున్న ప్రజలు
దాహం తీర్చిన మహిళకు ఊహించని షాక్ ఇచ్చిన తాబేలు !! ఏంచేసిందో చూడండి
Digital TOP 9 NEWS: మణిపూర్‌లో మళ్ళీ హింస | కశ్మీర్‌లో రామ్‌చరణ్ సందడి
Ram Gopal Varma: కేరళ స్టోరీపై రామ్ గోపాల్ వర్మ మరోసారి హాట్ కామెంట్స్
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

