పాత పైపుల్లోంచి వింత శబ్ధం !! ఏంటా అని చూస్తే ఒక్కసారిగా
ఇళ్లలో ఉపయోగంలో లేని పాత వస్తువులు, ఇనుప పైపులు అన్నీ ఓ చోట పడేస్తుంటారు. ఏదో సందర్భంలో వాటిని తొలగించాల్సి వస్తుంది. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇలాంటి సంఘటనలే ఎదురవుతాయి. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇళ్లలో ఉపయోగంలో లేని పాత వస్తువులు, ఇనుప పైపులు అన్నీ ఓ చోట పడేస్తుంటారు. ఏదో సందర్భంలో వాటిని తొలగించాల్సి వస్తుంది. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇలాంటి సంఘటనలే ఎదురవుతాయి. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ చోట పాత ఇనుప పైపులు ఉన్నాయి. వాటిని కొందరు వ్యక్తులు అక్కడినుంచి తొలగిస్తున్నారు. కాసేపటికి ఓ పైపపులోంచి వింతగా శబ్ధాలు రావడంతో పరిశీలించిన వారికి షాక్ తగిలింది. అందులో ఓ భారీ నాగుపాము దాక్కుంది. పైపులను ఎత్తుతున్న క్రమంలో వాటిలోపల దూరిన పాము ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చి పడగ విప్పింది. కోపంతో బుసలు కొడుతూ ప్రజలపై దాడికి యత్నించింది. ఓ యూజర్ ఈ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేస్తూ..’జాగ్రత్త’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ భయానక దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షిస్తూ లైక్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూస్తుంటే.. తనకు గూస్‌బంప్స్ వచ్చాయంటూ ఒకరు కామెంట్ చేయగా, మరికొందరు అయ్యా బాబోయ్ ఎంత భయంకరమైన పాము ఇది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీటిలో చకచకా ఈదుతున్న తల లేని చేప.. ఇలా ఎలా అని షాక్ అవుతున్న నెటిజన్స్
వార్నీ.. ఇదేం బౌలింగ్‌రా సామీ.. చూస్తే నవ్వాపుకోలేరు
నిర్మాణంలో ఉన్న భవనం ముందు అర్థరాత్రి కుక్కల అరుపులు.. వెళ్లి చూడగా !!
క్యాన్సర్ బారిన పడిన తల్లికోసం ఆ బాలుడు చేసిన పనికి.. కంటతడి ప్రేమ
కట్నం అడిగిన అల్లుడిని పెళ్లి పీటలపైనే చెప్పుతో కొట్టిన మామ !!
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

