నీటిలో చకచకా ఈదుతున్న తల లేని చేప.. ఇలా ఎలా అని షాక్ అవుతున్న నెటిజన్స్
ఇంటర్నెట్‌లో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు మనసుని కదిలిస్తే.. మరికొన్ని ఆహ్లాదకరంగా ఉండి నవ్విస్తూ ఉంటాయి. ఇంకొన్ని సృష్టిలో చిత్ర విచిత్రాలను కనుల ముందుకు తీసుకొచ్చి షాక్‌కి గురిచేస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోకూడా అలాంటిదే.
ఇంటర్నెట్‌లో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు మనసుని కదిలిస్తే.. మరికొన్ని ఆహ్లాదకరంగా ఉండి నవ్విస్తూ ఉంటాయి. ఇంకొన్ని సృష్టిలో చిత్ర విచిత్రాలను కనుల ముందుకు తీసుకొచ్చి షాక్‌కి గురిచేస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోకూడా అలాంటిదే. అది చూసిన నెటిజన్లు ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో.. ఒక చేప చకచకా చెరువులో ఈదుతోంది. ఇందులో ఆశ్చర్యమేముంది.. చేపన్నాక ఈదకేం చేస్తుంది అంటారా… కొంచెం ఆగండి.. ఆ చేపను సరిగ్గా చూడండి.. దానికి తల లేదు. అవును.. మీరు సరిగ్గానే విన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి “తల లేకుండా ఈత కొడుతోంది” అనే క్యాప్షన్ జోడించారు. ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు. రకరకాల కామెంట్లు చేశారు. అయితే వాస్తవానికి చేపలకు తల లేకపోయినా నీటిలో కొంత కాలం జీవిస్తాయట.. తోక దగ్గర ఉన్న వెన్నెముక సాయంతో నీటిలోఈదుతాయట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వార్నీ.. ఇదేం బౌలింగ్‌రా సామీ.. చూస్తే నవ్వాపుకోలేరు
నిర్మాణంలో ఉన్న భవనం ముందు అర్థరాత్రి కుక్కల అరుపులు.. వెళ్లి చూడగా !!
క్యాన్సర్ బారిన పడిన తల్లికోసం ఆ బాలుడు చేసిన పనికి.. కంటతడి ప్రేమ
కట్నం అడిగిన అల్లుడిని పెళ్లి పీటలపైనే చెప్పుతో కొట్టిన మామ !!
యువతులతో నగ్నంగా పూజలు !! తీరా చూస్తే అసలు కధే వేరు !!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..

