Ravi Teja: రవితేజ మాస్టర్ ప్లాన్ కొడితే.. టాలీవుడ్ అదరాలి !!

Ravi Teja: రవితేజ మాస్టర్ ప్లాన్ కొడితే.. టాలీవుడ్ అదరాలి !!

Phani CH

|

Updated on: May 24, 2023 | 9:52 AM

గాలి వాటంగా కాకుండా... కష్టపడి మరీ.. హీరోగా నిలబడిన రవితేజ.. ఎట్ ప్రజెంట్ ఇండస్ట్రీలో వన్‌ ఆఫ్ ది టాప్ హీరోగా క్రేజ్‌ తెచ్చుకున్నారు. తనకే సెట్టైన పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ లైనప్తో సినిమాలు చేస్తూ పోతున్నారు. తన స్టార్‌ డమ్‌ను.. మాస్‌ ఇమేజ్‌ను.. ఫ్యాన్ బేస్‌ను పెంచేసుకుంటూ పోతున్నారు.

గాలి వాటంగా కాకుండా… కష్టపడి మరీ.. హీరోగా నిలబడిన రవితేజ.. ఎట్ ప్రజెంట్ ఇండస్ట్రీలో వన్‌ ఆఫ్ ది టాప్ హీరోగా క్రేజ్‌ తెచ్చుకున్నారు. తనకే సెట్టైన పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ లైనప్తో సినిమాలు చేస్తూ పోతున్నారు. తన స్టార్‌ డమ్‌ను.. మాస్‌ ఇమేజ్‌ను.. ఫ్యాన్ బేస్‌ను పెంచేసుకుంటూ పోతున్నారు. దాంతో పాటే.. తాజాగా తన రెమ్యూనరేషన్‌పై గురిపెట్టారట ఈ మాసీ హీరో. గురిపెట్టడమే కాదు.. దాన్ని కూడా అమాంతంగా పెంచేందుకు ఓ బిగ్ డిసేషన్ కూడా తీసుకున్నారట ఈ కిలాడీ హీరో. ఎస్ ! రెండు హిట్లు ఒక ఫట్టుగా తన సినిమాలతో బజ్ చేస్తూ పోతున్న రవితేజ.. తాజాగా పాన్ ఇండియన్ హీరోగా మారే ప్రయత్నం చేస్తున్నారు. టైగర్ నాగేశ్వర రావు సినిమాతో పాన్ ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఎలాగైనా హిట్టు కొట్టేలా ఉన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్రిటీషోల్లకు.. చెమటలు పట్టించిన NTR ఫ్యాన్స్

బలిచ్చిన కారణంగా జైల్లోకి NTR ఫ్యాన్స్..

Vikram: స్టార్ డైరెక్టర్‌ పై చియాన్ విక్రమ్ సీరియస్.. అసలు ఏమైందంటే ??

Dimple Hayathi: పోలీస్‌ బాస్ vs హీరోయిన్ రచ్చ రచ్చ లొల్లి..

Sarath Babu: చివరి కోరిక తీరకుండానే.. నింగికి..