Vikram: స్టార్ డైరెక్టర్ పై చియాన్ విక్రమ్ సీరియస్.. అసలు ఏమైందంటే ??
ఎప్పుడూ కూల్గా.. కామ్‌గా... చలాకీగా ఉండే చియాన్ విక్రమ్ ఉన్నట్టుండి. సీరియస్ అయ్యారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కష్యప్ తన పై చేసిన కామెంట్స్‌ను తాజాగా తను చేసిన ట్వీట్‌తో తిప్పికొట్టారు. డియర్ అంటూనే దిమ్మతిరిగేలా నిజం ఏంటో బట్టబయలు చేశారు. ఇక ఇప్పుడేమో.. తన ట్వీట్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు.
ఎప్పుడూ కూల్గా.. కామ్‌గా… చలాకీగా ఉండే చియాన్ విక్రమ్ ఉన్నట్టుండి. సీరియస్ అయ్యారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కష్యప్ తన పై చేసిన కామెంట్స్‌ను తాజాగా తను చేసిన ట్వీట్‌తో తిప్పికొట్టారు. డియర్ అంటూనే దిమ్మతిరిగేలా నిజం ఏంటో బట్టబయలు చేశారు. ఇక ఇప్పుడేమో.. తన ట్వీట్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఇక ఎట్ ప్రజెంట్ తాను తెరకెక్కించిన కెన్నెడి సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న అనురాగ్ కష్యప్.. ఈ సినిమా స్టోరీని విక్రమ్‌ను మైండ్లో పెట్టుకునే రాశా అన్నారు. కానీ విక్రమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయే సరికి.. రాహుల్ లీడ్‌లో తెరకెక్కించా అంటూ.. కెన్నెడీ కేన్స్ స్క్రినింగ్ సందర్భంగా మీడియాతో చెప్పారు. అయితే అనురాగ్ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవడంతో.. అవి కాస్తా విక్రమ్ వరకు రీచ్ అవడంతో.. ట్విట్టర్ వేదికగా.. సీరియస్ రిప్లై ఇచ్చారు ఈస్టార్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dimple Hayathi: పోలీస్ బాస్ vs హీరోయిన్ రచ్చ రచ్చ లొల్లి..
Sarath Babu: చివరి కోరిక తీరకుండానే.. నింగికి..
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

