బలిచ్చిన కారణంగా జైల్లోకి NTR ఫ్యాన్స్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిక్కుల్లో పడ్డారు. తమ హార్డ్ కోర్ హీరో బర్త్ డేను ... గ్రాండ్ గా.. కాస్త డిఫరెంట్ గా చేయాలనుకున్న కొంత మంది ఫ్యాన్స్ ఇప్పుడు జైలు పాలయ్యారు. తమ దేవర ఎన్టీఆర్ కటౌట్ ముందు.. యాటలను బలిచ్చి.. రక్తాభిషేకం చేసిన కారణంగా.. పోలీసులకు కోపం తెప్పించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిక్కుల్లో పడ్డారు. తమ హార్డ్ కోర్ హీరో బర్త్ డేను … గ్రాండ్ గా.. కాస్త డిఫరెంట్ గా చేయాలనుకున్న కొంత మంది ఫ్యాన్స్ ఇప్పుడు జైలు పాలయ్యారు. తమ దేవర ఎన్టీఆర్ కటౌట్ ముందు.. యాటలను బలిచ్చి.. రక్తాభిషేకం చేసిన కారణంగా.. పోలీసులకు కోపం తెప్పించారు. ఎస్ ! మచిలీ పట్నంలోని కొంత మంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ కటౌట్‌కు యాటలను బలిచ్చారు. వేట కొడవల్లతో.. ఒక్క ఉదుటున యాటల తల నరికి.. ఆ రక్తంతో.. యంగ్ టైగర్ కటౌట్‌ను అభిషేకించారు. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో… పోలీసులు సీరియస్ అయ్యారు. బలి నిషిద్దం కావడం.. అందులోనూ.. మారణాయుధాలను బహిరంగంగా ప్రదర్శించడం నేరం అంటూ… ఆ పని చేసిన దాదాపు 9 మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అరెస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vikram: స్టార్ డైరెక్టర్ పై చియాన్ విక్రమ్ సీరియస్.. అసలు ఏమైందంటే ??
Dimple Hayathi: పోలీస్ బాస్ vs హీరోయిన్ రచ్చ రచ్చ లొల్లి..
Sarath Babu: చివరి కోరిక తీరకుండానే.. నింగికి..
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

