Daaku Maharaaj : డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్.. వీడియో చూసేయ్యండి..
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈసారి పండక్కి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ మరింత హైలెట్ అయ్యింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి తమన్ అందించిన మ్యూజిక్ మరింత హైలెట్ అయ్యింది. ఎఏన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాలయ్య కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. తాజాగా డాకు మహారాజ్ మూవీ సక్సెస్ మీట్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. అనంతపురం శివారు శ్రీనగర్ కాలనీ దగ్గర ఈ ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ వేడుక కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
Published on: Jan 22, 2025 07:21 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

