AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తగ్గేదే లే అంటున్న రాజమౌళి వీడియో

తగ్గేదే లే అంటున్న రాజమౌళి వీడియో

Samatha J
|

Updated on: Oct 05, 2025 | 3:08 PM

Share

ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి: ది ఎపిక్ రీ-రిలీజ్‌కు సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. పాత సినిమాను కేవలం రీమాస్టర్ చేయకుండా, రెండు భాగాలను కలిపి, కొత్త సీన్స్‌, విజువల్ ఎఫెక్ట్స్‌తో అక్టోబర్ 31న విడుదల చేయనున్నారు. ప్రభాస్, రానాతో సహా పలువురు నటులతో భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తూ, రాజమౌళి ఈ సినిమాను కొత్త సినిమా అనుభూతిని అందిస్తున్నారు.

సాధారణంగా పాత సినిమాలను రీ-రిలీజ్ చేయాలంటే, కేవలం 4K లేదా మాస్టర్ కాపీలను విడుదల చేస్తుంటారు. అయితే, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ విషయంలో కూడా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయన బాహుబలి: ది ఎపిక్ పేరుతో బాహుబలి సినిమాను మళ్లీ విడుదల చేయడానికి భారీ ప్రణాళికలు రచించారు.అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ బాహుబలి: ది ఎపిక్ వెర్షన్ లో రెండు బాహుబలి భాగాలను కలిపి ఒకే సినిమాగా ప్రదర్శించనున్నారు. అంతేకాదు, ఈ రీ-రిలీజ్ కోసం కొన్ని కొత్త సన్నివేశాలను జోడించి, ప్రత్యేకమైన విజువల్ ఎఫెక్ట్స్‌ను కూడా చేర్చారు. ఈ విధంగా, బాహుబలిని ప్రేక్షకుల ముందుకు మళ్లీ ఒక కొత్త సినిమా లాగా తీసుకురానున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్‌ వీడియో

రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో

దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో

ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో