Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayyan app: అయ్యప్ప భక్తులకు అందుబాటులోకి ‘అయ్యన్’ యాప్. 6 భాషల్లో అందుబాటులోకి..

Ayyan app: అయ్యప్ప భక్తులకు అందుబాటులోకి ‘అయ్యన్’ యాప్. 6 భాషల్లో అందుబాటులోకి..

Anil kumar poka

|

Updated on: Nov 28, 2023 | 7:15 PM

శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్పమాల ధరించి, మండల పూజలు నిర్వహించి స్వామి దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులకోసం ఓ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది కేరళ అటవీశాఖ. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అయ్యన్‌ అనే పేరుతో యాప్‌ను సిద్ధం చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో పనిచేసేలా రెడీ చేసిన ఈ యాప్ ద్వారా అయ్యప్ప భక్తులు పలు సేవలు పొందవచ్చు.

శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్పమాల ధరించి, మండల పూజలు నిర్వహించి స్వామి దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులకోసం ఓ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది కేరళ అటవీశాఖ. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అయ్యన్‌ అనే పేరుతో యాప్‌ను సిద్ధం చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో పనిచేసేలా రెడీ చేసిన ఈ యాప్ ద్వారా అయ్యప్ప భక్తులు పలు సేవలు పొందవచ్చు. శబరిమల వెళ్లే మార్గంలో సేవా కేంద్రాలు, హెల్త్ ఎమర్జెన్సీ, వసతి సౌకర్యాలు, ఏనుగులు సంచరించే ప్రాంతాలు, ఫైర్ ఫోర్స్, పోలీస్ ఎయిడ్ పోస్టులు, తాగునీటి కేంద్రాల వివరాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. ఈ యాప్‌ ద్వారా ఆయా వివరాలను తెలుసుకోవచ్చు. అటవీ మార్గంలో నడిచి వెళ్తున్నప్పుడు ఏనుగులు, వన్యప్రాణులు దాదాడి చేసినట్లయితే ఈ యాప్‌ను ఉపయోగించి వెంటనే అధికారులను సంప్రదించి సహాయం పొందవచ్చని కేరళ అటవీ శాఖ పేర్కొంది. గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.