Mallareddy – Rashmika: పప్పులో కాలేసిన మల్లారెడ్డి.. ఒక్క సారిగా బిత్తర పోయిన రష్మిక.
సాయంత్రం వేళలో... మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్.. వేలల్లో జనం.. పండగ వాతావరణం... కట్ చేస్తే... ఈవెంట్ స్టార్ట్ అయి కొద్ది సేపటికీ.. బిజినెస్ మ్యాన్ కమ్ ఎమ్మెల్యే.. మల్లారెడ్డి స్పీచ్ మొదలెట్టారు. అయితే అలా మొదలెట్టడమే ఆలస్యం... అందరికీ అడ్డంగా దొరికిపోయారు. ఆ కారణంగా నెట్టింట తెగ ట్రోల్ అవుతున్నారు. ఇంతకీ పప్పులో కాలేసేంత ఏం చేశారని అంటారా? మరేం లేదు రష్మికను... రషీదాగా మార్చేశారు.
సాయంత్రం వేళలో.. మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్.. వేలల్లో జనం.. పండగ వాతావరణం.. కట్ చేస్తే.. ఈవెంట్ స్టార్ట్ అయి కొద్ది సేపటికీ.. బిజినెస్ మ్యాన్ కమ్ ఎమ్మెల్యే.. మల్లారెడ్డి స్పీచ్ మొదలెట్టారు. అయితే అలా మొదలెట్టడమే ఆలస్యం.. అందరికీ అడ్డంగా దొరికిపోయారు. ఆ కారణంగా నెట్టింట తెగ ట్రోల్ అవుతున్నారు. ఇంతకీ పప్పులో కాలేసేంత ఏం చేశారని అంటారా? మరేం లేదు రష్మికను.. రషీదాగా మార్చేశారు. చూశారుగా.. తన కాలేజీ గ్రౌండ్‌లో జరుగుతున్న యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన మల్లా రెడ్డి.. తన స్పీచ్ మొదట్లో.. యానిమల్ టీంను పేరు పేరునా అడ్రెస్ చేశారు. అలా చేస్తూనే… రష్మికను రషీదాగా చెప్పేశారు. తన మాటలతో ఒక్కసారిగా రష్మికనే కాదు.. ఈవెంట్లో ఉన్న అందర్నీ షాక్ అయ్యేలా చేశారు మల్లారెడ్డి. అంతేకాదు.. తన ఈ విషయంగా నెట్టింట తెగ ట్రోల్ కూడా అవుతున్నారు ఈయన.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.