Andhra Pradesh: పదవులు అనుభవించి ఇలా అనడం సరికాదు, ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన

తాజాగా ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శిస్తూ జంగా క్రిష్ణమూర్తి వ్యాఖ్యలు చేశారు. బీసీలకు సరైన న్యాయం చేయడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎదురు దాడికి దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి చెల్లు బోయిన...

Andhra Pradesh: పదవులు అనుభవించి ఇలా అనడం సరికాదు, ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన

|

Updated on: Feb 13, 2024 | 12:21 PM

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడేక్కుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నా వేళ, రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఓవైపు పొత్తులతో ప్రతిపక్షాలు హడావుడి చేస్తుంటే. మరోసారి అధికారంలోకి రావాలని అధికార వైసీపీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీలోనూ కొన్ని ధిక్కారా స్వరాలు సైతం వినిపిస్తున్నాయి.

తాజాగా ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శిస్తూ జంగా క్రిష్ణమూర్తి వ్యాఖ్యలు చేశారు. బీసీలకు సరైన న్యాయం చేయడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎదురు దాడికి దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి చెల్లు బోయిన వేణుగోపాల కృష్ణ, క్రిష్ణమూర్తిపై కౌంటర్‌ అటాక్‌ చేశారు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రెండు పదవులు అనుభవించి అతనను ఆశించింది రాలేదని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. బీసీల అధ్యయన కమిటీకి జంగాను అధ్యక్షుడిగా పెట్టి ఈరోజు వరకు కొనసాగించిన వ్యక్తి జగన్ అని, బీసీల ఆత్మగౌరవాన్ని రక్షిస్తున్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సరికాదని కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారంటూ జంగాను విమర్శించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow us
యానిమల్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ , చిత్రయూనిట్‌కు దూరంగా రష్మిక.?

అవి అవసరం.. ఆర్టికల్ 370 రద్దుపై సల్మాన్ ఖుర్షీద్ ఏమన్నారంటే

ఆ ఎంపీ మౌనం వెనుక అసలు కారణమేంటి.. పార్టీలో ఉంటారా.. జంప్ అవుతారా

Lok Sabha Polls 2024: అమేథీ నుంచి వరుణ్ గాంధీ పోటీ చేస్తారా..?

సెల్‌ఫోన్ చాటున స్టార్ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

వచ్చే నెలలో 14 రోజులు బ్యాంకులు పనిచేయవు.. పూర్తి జాబితా ఇదే..

మూగబోయిన స్వరం.. గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ ఇకలేరు

లాస్ట్ బాల్ సిక్స్‌తో ముంబైని గెలిపించిన ఈ ప్లేయర్ ఓ నటి కూడా.!

మరి ఒరిజినల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల పరిస్థితి ఏంటి..? వీహెచ్

మెట్రో రైలులోకి రైతుకు నో ఎంట్రీ.. వీడియో వైరల్

టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి - కేంద్ర మంత్రి

శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..

వికసిత్‌ భారత్‌లో నారీశక్తి కీలకం - స్మృతి ఇరానీ

చంద్రబాబుని నాయకుడిగా కంటే దేవుడిగానే చూస్తా- బుద్ధా వెంకన్న

వాట్ ఇండియా థింక్స్ టుడే.. మొదటి రోజు హైలైట్స్ వీడియో

మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది

అలా చెప్పేవారిని చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

50 ఏళ్ల తర్వాత చంద్రుడి పై దిగిన అమెరికా అంతరిక్ష నౌక.

ఈ పండు తింటే కిడ్నీలో రాళ్లు మాయం.! ఇప్పుడు మన దగరకూడా..

నాగార్జున సాగర్‌లో పర్యాటకులకు కనువిందుగా అరుదైన నీటికుక్కల సందడి