Photo Puzzle: దమ్ముందా చిన్నోడా.! కిర్రాక్ పజిల్.. తప్పును గుర్తిస్తే మీరే తోపు
ఈ ఉరుకులపరుగుల జీవితంలో కొంచెం ఆహ్లాదం కావాలంటే.. మనకు ఎన్నో సాధనాలు వచ్చేశాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే చాలు.. కామెడీ వీడియోలు, ఫన్నీ మీమ్స్ మాత్రమే కాదు.. మెదడుకు పదునుపెట్టే పలు రకాల ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు చాలానే ఉన్నాయి.
ఈ ఉరుకులపరుగుల జీవితంలో కొంచెం ఆహ్లాదం కావాలంటే.. మనకు ఎన్నో సాధనాలు వచ్చేశాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే చాలు.. కామెడీ వీడియోలు, ఫన్నీ మీమ్స్ మాత్రమే కాదు.. మెదడుకు పదునుపెట్టే పలు రకాల ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇవి మనకు కాలక్షేపాన్ని అందించడమే కాదు.. ఐక్యూను కూడా పెంపొందిస్తాయి. సోషల్ మీడియాలో వీటిపై నెటిజన్లు విపరీతంగా ఆసక్తిని కనబరుస్తుంటారు. ఇక ఆ కోవకు చెందిన ఓ కిర్రాక్ ఫోటో పజిల్ మీ ముందుకు తీసుకొచ్చేశాం. అది మీ బుర్రను తికమక పెట్టడమే కాదు.. కళ్లను మభ్యపెడతాయ్ కూడా. మరి ఆ పజిల్ ఏంటో చూసేద్దామా..
పైన పేర్కొన్న ఫోటోను మీరు ఒక్కసారి గమనిస్తే.. మీకు ఎటుచూసినా ‘Real’ అనే పదం మాత్రమే కనిపిస్తుంది. అన్ని వరుసల్లోనూ అదే ఉంటుందని మీరు అనుకోవచ్చు. అయితే అలా అనుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్టే. అక్కడ మరో పదం కూడా ఉంది. అదే ‘Reel’.. ఎక్కడుందో కనిపెట్టడం మీ టాస్క్. మీకు ఉన్నది కేవలం 30 సెకెన్లు మాత్రమే.. మీ బుర్రలో గుజ్జు ఉన్నట్లయితే.. ఆలోపే ఆన్సర్ కనిపెట్టేస్తారు. మరి వాళ్ల కళ్లు డేగ కళ్లు అని చెప్పొచ్చు. వారి చూపు పర్ఫెక్ట్ అని అర్ధం. మరి లేట్ ఎందుకు మీరూ ఈ పజిల్ సాల్వ్ చేయండి.. ఒకవేళ ఎంత వెతికినా సమాధానం దొరక్కపోతే.. కింద ఆన్సర్ ఇచ్చేస్తున్నాం చూసేయండి.
here is the answer pic.twitter.com/CjcUxg9vzE
— telugufunworld (@telugufunworld) September 3, 2024
ఆన్సర్: ఎడమ చేతి వైపు నుంచి 4వ వరుసలో 9వ పదం ‘Reel’..