Viral Video: ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌.. ఇష్టంగా లాగించేస్తున్నారా..? ఈ వీడియో చూశాక మీ ఇష్టం..!

ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియో జనాలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. నూడుల్స్ పై కంటికి కనిపించని రకరకాల పురుగులు దర్శనమిస్తుండటం చూసి నూడుల్స్‌ ప్రియులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది నెటిజన్లు వీడియోపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను, అనుభవాలను తెలియజేస్తున్నారు.

Worms In Noodles
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 17, 2024 | 8:05 PM

ఇన్‌స్టంట్ నూడుల్స్.. ఈ పేరు వింటేనే చాలా మందికి నోరూరిపోతుంది. చాలా మంది నూడుల్స్ తినేందుకు ఇష్టపడతారు. ఆకలేసినప్పుడల్లా రెండు నిమిషాల్లో దీన్ని తయారు చేసుకుని తినొచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్‌, చిన్న పిల్లలు, లంచ్‌ బాక్స్‌ లేనప్పుడు ఉద్యోగస్తులు కూడా ఇలాంటి ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌కి బాగా అలవాటు పడిపోయారు. ఇకపోతే, రుచిలో కూడా ఇది టాప్. కానీ, తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి జనాలు షాక్‌ అవుతున్నారు. ఈ వీడియో చూశాక ఇక జన్మలో ఇన్‌స్టంట్‌ నూడుల్స్ తినాలంటే భయపడిపోతారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి నూడుల్స్ తింటూ మధ్యలో వాటిని తదేకంగా పరిశీలించాడు..దాంతో అతడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు..అతడు ఎంజాయ్‌ చేస్తూ తింటున్న నూడుల్స్‌లో చిన్న చిన్న పురుగులు కనిపించాయి. దాంతో అతనికి ఒక్కసారిగా కడుపులో దేవేసినట్టుగా అయిందట. ప్యాక్ గడువు ఇంకా ముగియలేదని, అయినా ఇందులో పురుగులు ఉన్నాయని దానిని తిన్న వ్యక్తి పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘యారీబూ లీజుమ్’ పేజ్‌లో ఇటీవల పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by YARIBOO LEEZUM (@_lee.zum_)

ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియో జనాలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. నూడుల్స్ పై కంటికి కనిపించని రకరకాల పురుగులు దర్శనమిస్తుండటం చూసి నూడుల్స్‌ ప్రియులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది నెటిజన్లు వీడియోపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను, అనుభవాలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!