Trending News: కబోర్డ్‏లో పెట్టిన బర్గర్.. 5 సంవత్సరాలకు ఓపెన్ చేసి చూస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్..

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి చిన్న విషయం వైరల్ అవుతుంది. ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో లోకం మొత్తం తెలిసిపోతుంది. దేశ విదేశాల్లో ఏ ఇంట్లో జరిగిన ఫన్నీ విషయాలు.. భయపెట్టే సంఘటనలు వింటున్నాం. అలాగే కొన్నిసార్లు నమ్మశఖ్యం కానీ విషయాల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అలాంటి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. జనాలకు నమ్మశక్యం కానీ విషయం..

Trending News: కబోర్డ్‏లో పెట్టిన బర్గర్.. 5 సంవత్సరాలకు ఓపెన్ చేసి చూస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్..
Burger
Follow us

|

Updated on: Jun 18, 2024 | 12:08 PM

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి చిన్న విషయం వైరల్ అవుతుంది. ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో లోకం మొత్తం తెలిసిపోతుంది. దేశ విదేశాల్లో ఏ ఇంట్లో జరిగిన ఫన్నీ విషయాలు.. భయపెట్టే సంఘటనలు వింటున్నాం. అలాగే కొన్నిసార్లు నమ్మశఖ్యం కానీ విషయాల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అలాంటి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. జనాలకు నమ్మశక్యం కానీ విషయం.. కానీ పక్కా ఆధారాలతో ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అసలు విషయానికి వస్తే.. సాధారణంగా ఓ ఆహార పదార్థమైన ఒక్క రోజు లేదా రెండు మూడు రోజులు ఉంటుంది. అదే పది రోజులు దాటితే కచ్చితంగా ఆ ఆహారం పాడైపోతుంది. కానీ ఓ బర్గర్ మాత్రం ఏకంగా 5 సంవత్సరాలు తాజాగా ఉంది. ఇది నిజమే. అసలు ఈ మ్యాటర్ ఎక్కడ జరిగింది..? ఎప్పుడు జరిగింది ? అనే విషయాలు తెలుసుకుందాం.

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఓ మహిళ తన కబోర్డ్ నుంచి 5 సంవత్సరాల తర్వాత మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ను బయటకు తీసింది. ఐదేళ్ల తర్వాత కూడా ఆ బర్గర్ పాడవలేదు. కుళ్లిపోలేదు. అంతేకాకుండా ఏమాత్రం రంగు కూడా మారలేదు. క్రిస్మస్ కోసం కబోర్డ్ శుభ్రం చేస్తుండగా ఓ బాక్స్ దొరికిందని.. అది బర్గర్లు దాచే మెగాన్ కాండ్రీ అని తెలిసింది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో బర్గర్ కనిపించింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఆ మహిళ దాచిన మెగాన్ చీజ్ బర్గర్ అని తెలిసింది. అది చాలా తొందరగా పాడుతుంది. కానీ ఆ బర్గర్ మాత్రం 5 సంవత్సరాలు కబోర్డ్ లో ఉండిపోయింది.

Burger 1

Burger 1

ఎలాంటి వాసన లేదు.. కొన్నప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉండిపోయిందని సదరు మహిళ తెలిపింది. ఆమె 2017లో ఆ బర్గర్ కొనుగోలు చేసినట్లు ఆ ప్యాకెట్ మీద కనిపించింది. ఇక ఆ ప్యాకెట్ ను ఆమె 2022లో ఓపెన్ చేసింది. మెక్‌డొనాల్డ్స్ IFL సైన్స్ నివేదికలో వెల్లడించిన సమాచారం ప్రకారం ఐదేళ్ల తర్వాత ఆ బర్గర్ తేమ పూర్తిగా లేదు. అందుకే ముందులా ఉందని చెప్పేలమని తెలిపారు. ఈ కంపెనీ బర్గర్స్ ఫ్రిజర్వేటివ్ లు ఉపయోగించరు. అందుకే అవి సన్నగా ఉంటాయి. వాటిని వేడి చేస్తే తేమను కోల్పోవడం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత ఎండిపోతాయి. ఆ బర్గర్లను ఎక్కువ సేపు ఎక్కడైన ఉంచితే అవి పూర్తిగా తేమను కోల్పోతాయి. దాంతో గట్టిగా రాయిలా మారడం ప్రారంభమవుతుంది. బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇందులో పెరగాలంటే తేమ అవసరం. కానీ తేమ ఆరిపోయిన తర్వాత బ్యాక్టీరియా, ఫంగస్ పెరగవు. అందుకే ఆ బర్గర్ పాడవకుండా ఉన్నట్లు తెలుస్తోంది.

Burger 2

Burger 2

డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే
మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే
కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!
కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!
ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి
ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి
మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి
మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి
గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే
గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!