AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: చిర్రెత్తిస్తే గిట్లనే ఉంటది.. పాము బొక్కలిరిసిన జెర్రి! వీడియో వైరల్

జెర్రి.. మీరెప్పెడైనా చూశారా? చూడకేం.. చాలాసార్లు చూశాం. కనబడగానే కాలికింద పడేసి నలిపిపడేస్తాం.. అనేదే మీ ఆన్సర్ ఐతే మీరొక సారి ఈ వీడియో చూడాల్సిందే. అంతగా ఏం ఉందా అనుకుంటున్నారా? సాధారణంగా జెర్రి ఎంత పొడవుటుంది.. మహా అయితే వేలి పొడవున ఉంటుంది. అదొక అల్పప్రాణి. కోళ్లు, పక్షులకు జెర్రి ఆహారం. దాన్ని చూసి ఏ ప్రాణి భయపడదు. అందుకే బయటకు రాగానే చఠుక్కున ఏ చెట్టు తొర్రలోనే, మట్టి పెళ్లలోనే..

Watch Video: చిర్రెత్తిస్తే గిట్లనే ఉంటది.. పాము బొక్కలిరిసిన జెర్రి! వీడియో వైరల్
Centipede And Snake Fight
Srilakshmi C
|

Updated on: Jul 31, 2023 | 8:19 PM

Share

జెర్రి.. మీరెప్పెడైనా చూశారా? చూడకేం.. చాలాసార్లు చూశాం. కనబడగానే కాలికింద పడేసి నలిపిపడేస్తాం.. అనేదే మీ ఆన్సర్ ఐతే మీరొక సారి ఈ వీడియో చూడాల్సిందే. అంతగా ఏం ఉందా అనుకుంటున్నారా? సాధారణంగా జెర్రి ఎంత పొడవుటుంది.. మహా అయితే వేలి పొడవున ఉంటుంది. అదొక అల్పప్రాణి. కోళ్లు, పక్షులకు జెర్రి ఆహారం. దాన్ని చూసి ఏ ప్రాణి భయపడదు. అందుకే బయటకు రాగానే చఠుక్కున ఏ చెట్టు తొర్రలోనే, మట్టి పెళ్లలోనే దాక్కుంటుంది. ఐతే ఈ వీడియోలో ఉన్న జెర్రి మాత్రం మహా ముదురు. ఏకంగా నాగరాజుతో ఫైటింగ్‌కి దిగింది. నమ్మలేకపోతున్నారా.. ఐతే మీరూ చూసేయండి.

ఈ వీడియోలో భారీ ఆకారంలో ఉన్న ఓ జెర్రి పెద్ద పాముతో కొట్లాడటం కనిపిస్తుంది. పాము బుసలు కొడుతూ జెర్రి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ.. జెర్రి మాత్రం ఏకంగా పాము నోట్లో తలపెట్టి దాన్ని ఊపిరాకుండా ఉక్కిరిబిక్కిరి చేసింది. నిజానికి.. పాము తల్చుకుంటే జెర్రి ఏ పాటిది. కానీ జెర్రి దెబ్బకు పాము తోక ముడిచేసింది. కిమ్మనకుండా జెర్రికి లొంగిపోయింది.

ఇవి కూడా చదవండి

ల్డ్‌ యానిమల్ ప్లానెట్‌ తన అధికారిక ఇన్‌స్టాలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో పోస్టు చేసిన గంటల వ్యవధిలోనే మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల్లో కామెంట్లు రావడంతో అదికాస్తా నెట్టింట వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు జెర్రి ఈ తరహాలో పోరాడు తుందని అస్సలు ఊహించలేదు. ఇలాంటి ఫైటింగ్‌ అసలిప్పటి వరకూ చూడలేదంటూ కామెంట్‌ సెక్షన్‌లో తమ అభిప్రాయాలు తెల్పుతున్నారు. అందుకే ఏ ప్రాణిని తక్కువగా అంచనా వేయకూడదు. చిర్రెత్తితే ఎంతటి బలశాలినైనా అల్పప్రాణులు చుక్కలు చూపించగలవనడానికి ఇదో ఉదాహరణ అంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..