Watch: కర్మ ఫలం అంటే ఇదే మరీ..! యాపిల్‌ స్టోర్‌లో చోరీకి పాల్పడ్డ దొంగ.. ఆ తర్వాత జరిగింది చూస్తే..

కొన్ని కొన్ని సందర్భాల్లో షాకింగ్‌ యాక్సిడెంట్లు, ఊహించిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వింత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాపిల్ స్టోర్‌లో దొంగతనం చేసేందుకు వచ్చిన ఒక దొంగ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అతడికి ఏం జరిగిందో చూస్తే మీరు కూడా షాక్‌ అవుతారు.. ఈ వీడియో చూస్తే..

Watch: కర్మ ఫలం అంటే ఇదే మరీ..! యాపిల్‌ స్టోర్‌లో చోరీకి పాల్పడ్డ దొంగ.. ఆ తర్వాత జరిగింది చూస్తే..
Apple Store
Follow us
Jyothi Gadda

|

Updated on: May 19, 2023 | 10:04 AM

సోషల్ మీడియాలో రోజురోజుకు అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి. జంతువులు, పక్షలు, చిన్నపిల్లల వీడియోలను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాగే, కొన్ని కొన్ని సందర్భాల్లో షాకింగ్‌ యాక్సిడెంట్లు, ఊహించిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వింత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాపిల్ స్టోర్‌లో దొంగతనం చేసేందుకు వచ్చిన ఒక దొంగ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అతడికి ఏం జరిగిందో చూస్తే మీరు కూడా షాక్‌ అవుతారు.. ఈ వీడియో చూస్తే..మీకు కూడా గూస్‌బంప్స్ రావాల్సిందే..

వీడియోలో ఒక దొంగ ఆపిల్ స్టోర్ నుండి దొంగిలించి పారిపోతున్న దృశ్యం. దొంగ చోరీ కోసం రాగ, అతన్ని అక్కడి స్థానికులు గమనించారు. దాంతో అతడు తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో రెండో అంతస్తు నుంచి దూకి కిందపడిపోయాడు. ఆ తర్వాత అతడు కనీసం లేచి నిలబడటం కూడా చేయలేకపోయాడు. సరిగా లేచి అడుగులు వేయలేని స్థితిలో అతడు కుప్పకూలిపోయాడు. కాళ్లు, చేతులు, తలకు కనిపించని దెబ్బలు బాగానే తగిలినట్టుగా అర్థమవుతుంది. దాంతో అతడు లేచి పరిగెత్తలేక పట్టుబడ్డాడు దొంగ.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు దీనిపై చాలా ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ వీడియోపై కామెంట్స్ చదివాక మీకు కూడా నవ్వు వస్తుంది. ఈ తరహా వీడియో వైరల్‌ కావడం ఇదేం తొలి సారి కాదు. కానీ, ఇంతకు ముందు కూడా ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. ఇలాంటి వీడియోలపై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తూనే ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే