Viral Video: వివాహం జరుగుతుండగా వధూవరులు సయ్యాలాట.. ఫన్నీ వీడియో వైరల్.!

సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. వాటిని ఎంతోమంది వీక్షకులు ఇష్టపడుతున్నారు. చూడటానికి ఫన్నీగా, క్యూట్‌గా...

Viral Video: వివాహం జరుగుతుండగా వధూవరులు సయ్యాలాట.. ఫన్నీ వీడియో వైరల్.!
Marriage
Follow us
Ravi Kiran

|

Updated on: May 25, 2021 | 1:51 PM

సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. వాటిని ఎంతోమంది వీక్షకులు ఇష్టపడుతున్నారు. చూడటానికి ఫన్నీగా, క్యూట్‌గా ఉండటంతో ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడమే కాకుండా.. చాలామంది వాటిని డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఇదే కోవకు చెందిన ఓ ఫన్నీ మ్యారేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

కరోనా కాలంలో పెళ్లిళ్లు చిత్రవిచిత్రంగా జరుగుతున్నాయి. తాజాగా మరో వివాహ వేడుక నెటిజన్లను తెగ నవ్వించేస్తోంది. పెళ్లి మండపంలో నూతన వధువరులు బాటిల్‌ సయ్యాటలాడుకుంటూ కనిపించారు. ఇంతకీ వీళ్లు ఎందుకిలా ఆడుకుంటున్నారు.. ఇదేదైనా వీరి సంప్రదాయమేమో..అనుకుంటే పొరపాటేనండోయ్‌..

లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు పెళ్లి చేసుకుంటుంది ఈ జంట. కొద్దిమంది బంధువులతో ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక పెళ్లికి వచ్చినవాళ్లంతా కూడా సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ..మాస్క్‌లు ధరించి కొత్త జంటను ఆశ్వీరదించేందుకు వచ్చారు. అయితే, వీరికి పెళ్లి జరిపించిన పురోహితుడు మాత్రం..అక్కడ కనిపించటం లేదు. తనకు మరో చేయాలేమో, హడావుడిగా వీరి పెళ్లి తంతు పూర్తి చేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ తర్వాత జరిగే తంతు తెలియక ఇలా సరదాగా ఆడుకుంటున్నారు వధూవరులు.

వీరి పెళ్ళికి వచ్చినవారిలో ఒకరు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. కల్యాణ క్రతువులో కొత్త సంప్రదాయం భలే ఉందంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్‌, లైకులు వచ్చి చేరుతున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!

Also Read:

చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!

మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు… నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

పెళ్లికి ముందు ఆ నటితో విరాట్ కోహ్లీ ఎఫైర్.. ఆమె ఎవరంటే.!

వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!