AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాబోయ్.. వీడు చిన్న పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..!

Viral Video: సహజంగానే చిన్న పిల్లలు చాలా అల్లరి చేస్తుంటారు. వారి అల్లరి చూడటానికి సంతోషంగా అనిపించినప్పటికీ.. కొన్నిసార్లు భరించటం కష్టంగా ఉంటుంది.

Viral Video: బాబోయ్.. వీడు చిన్న పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..!
Boy
Shiva Prajapati
|

Updated on: May 24, 2022 | 4:22 PM

Share

Viral Video: సహజంగానే చిన్న పిల్లలు చాలా అల్లరి చేస్తుంటారు. వారి అల్లరి చూడటానికి సంతోషంగా అనిపించినప్పటికీ.. కొన్నిసార్లు భరించటం కష్టంగా ఉంటుంది. అయితే, కొందరు పిల్లల్లో చిన్ననాటి నుంచే అద్భుతమైన ట్యాలెంట్ ఉంటుంది. అలాంటి వారిని చూస్తుంటే.. ఇంత చిన్న పిల్లల్లో అంత ట్యాలెంట్ ఎలా సాధ్యమనే ఆశ్చర్యం కలుగుతుంది. కొందరు పిల్లలు అమోఘమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటే.. మరికొందరు రకరకాల ట్యాలెంట్స్ కలిగి ఉంటారు. ఈ వీడియోలోని పిల్లాలు కూడా అద్భుతమైన ట్యాలెంట్‌ను కలిగి ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్లు చిన్నపాటు స్టెప్పులను ఎక్కాలంటే ఆగం ఆగం అవుతుంటారు. అలాంటి ఈ బుడ్డోడు మాత్రం తన కన్నా ఎత్తుగా ఉన్న వస్తువులను సునాయాసంగా ఎక్కేస్తున్నాడు. చాలా చాకచక్యంగా, ఏమాత్రం తడబాటు లేకుండా చకచకా ఎక్కేస్తున్నాడు.

పిల్లలు.. చిన్న చిన్న స్టెప్స్, టేబుళ్లు, తమకు అందుబాటులో ఉండే కుర్చీలు, బెడ్‌ లు ఎక్కడం సర్వసాధారణమే. కానీ, ఈ వైరల్ వీడియోలోని బుడ్డోడు మాత్రం చాలా స్పెషల్. తనకంటే డబుల్ హైట్ ఉన్న వస్తువులను సైతం ఈజీగా ఎక్కేస్తున్నాడు. జస్ట్ చేతులతోనే జంప్ చేసి మరీ ఎక్కేస్తున్నాడు. బుడ్డోడి ఫీట్స్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. ఆ బుడ్డోని ఫీట్స్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వీడికేమైన ప్రత్యేక శక్తులు ఉన్నాయా? అంటూ నోరెళ్లబెడతున్నారు. ఈ చిన్నోడు పెద్దయ్యాక పెద్ద పెద్ద పర్వాతలను ఈజీగా ఎక్కేస్తాడు అంటూ జోస్యం చెప్పేస్తున్నారు. @TansuYegen పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో వీడియోను షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. 12 సెకన్ల ఈ వీడియోకు 1.83 లక్షల వ్యూస్ వచ్చాయి. వేలాది లైక్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!